Train | సికింద్రాబాద్ - సిర్పూర్ కాగజ్‌నగర్ రైలుకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. బీబీనగర్ సమీపంలో రైలులో నుంచి పొగలు రావడం గమనించిన ప్రయాణికులు అప్రమత్తమయ్యారు. వెంటనే చైన్ లాగి రైలును నిలిపివేశారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కిడ్నాప్‌కు గురైన ఐదు ఏళ్ల బాలుడిని కిడ్నాపర్ల నుంచి రైల్వే పోలీసులు రక్షించారు. బెగ్గింగ్ మాఫియాలో ఉండి సహజీవనం చేస్తున్న ఓ జంటను రైల్వే పోలీసులు అరెస్టు చేశారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో బాలుడి కిడ్నాప్ (Kidnap) కలకలం సృష్టిస్తున్నది. ప్లాట్‌ఫామ్‌పై ఒంటరిగా ఉన్న ఐదేండ్ల బాలుడిని ఇద్దరు దుండగులు ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు బాలుడి ఆచూకీ కోసం గ�
తెలంగాణలోని కారాగారాల్లో ఖైదీలు తయారు చేసిన వివిధ రకాల ఉత్పత్తుల స్టాల్‌ను శుక్రవారం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఆ శాఖ ఐజీ వై రాజేశ్ ప్రారంభించారు.
దక్షిణ మధ్య రైల్వేలో పనిచేస్తున్న రైల్వే కాంట్రాక్ట్ కా ర్మికులకు కనీస వేతనాలు అమలు చే యాలని హైదరాబాద్ రైల్వే కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) అ ధ్యక్షుడు ఎం వెంకటేశ్ డిమాండ్ చేశారు.
సికింద్రాబాద్ (Secunderabad) రైల్వేస్టేషన్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రైల్వేస్టేషన్ వద్ద ఉన్న అశోక లాడ్జిలో (Ashoka Lodge) ఆదివారం ఉదయం ఒక్కసారిగా మంటలు (Fire accident) చెలరేగాయి.
Secunderabad | హైదరాబాద్ : ఘట్కేసర్ - చర్లపల్లి రైల్వే స్టేషన్ల మధ్య కొనసాగుతున్న రైల్వే కోచ్ టెర్మినల్ పనుల వల్ల పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యలో సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే ఆధ్వర్�
ప్రయాణికుల సౌకర్యం కోసం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లోని పదో నంబర్ ప్లాట్‌ఫామ్ పై అత్యవసర ఉచిత వైద్య సేవల కేంద్రాన్ని రైల్వే అధికారులు ప్రారంభించారు.
Hyderabad | ఈ నెల 8న నగరానికి ప్రధాని నరేంద్రమోదీ వస్తుండటంతో సికింద్రాబాద్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో వందే భారత�
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరుద్ధరణ పనులను వచ్చే నెల 8న ప్రధాని మోదీ ప్రారంభించనున్నట్టు అధికారులు తెలిపారు. అదేరోజు సికింద్రాబాద్- తిరుపతికి రెండో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించే�
Minister KTR | హైదరాబాద్ : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్( secunderabad railway station )వద్ద రాత్రి సమయంలో మహిళలకు సురక్షితమైన రవాణాను(ఆటో లేదా క్యాబ్) ఏర్పాటు చేయాలని కోరుతూ హర్షిత అనే ఓ నెటిజన్ రాష్ట్ర ఐటీ, పరిశ్ర�
ప్రపంచ స్థాయి ప్రమాణాలు, హైటెక్ హంగులు, ఆధునిక వసతులు, ఆకర్షణీయమైన రూపురేఖలతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు ఊపందుకున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జోన్ జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్