Home
Telangana
Ig Y Rajesh Spotted A Stall Of Various Types Of Products Made By Inmates In Jails In Telangana At The Secunderabad Railway Station
జైళ్లశాఖ ఉత్పత్తుల స్టాల్
తెలంగాణలోని కారాగారాల్లో ఖైదీలు తయారు చేసిన వివిధ రకాల ఉత్పత్తుల స్టాల్‌ను శుక్రవారం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఆ శాఖ ఐజీ వై రాజేశ్ ప్రారంభించారు.
హైదరాబాద్, నమస్తే తెలంగాణ : తెలంగాణలోని కారాగారాల్లో ఖైదీలు తయారు చేసిన వివిధ రకాల ఉత్పత్తుల స్టాల్‌ను శుక్రవారం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఆ శాఖ ఐజీ వై రాజేశ్ ప్రారంభించారు. దీనికి ‘మై నేషన్ జైల్మేడ్ ఆర్టికల్స్ స్టాల్’ అని పేరు పెట్టారు.
ఈ సందర్భంగా ఐజీ మాట్లాడుతూ ఖైదీలు తయారు చేసిన ఉత్పత్తులను ప్రజలు కొని, వారికి పరోక్షంగా ఉపాధి కల్పించడంతో పాటు వృత్తినైపుణ్యాన్ని ప్రోత్సహించాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

