తెలంగాణలోని కారాగారాల్లో ఖైదీలు తయారు చేసిన వివిధ రకాల ఉత్పత్తుల స్టాల్ను శుక్రవారం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఆ శాఖ ఐజీ వై రాజేశ్ ప్రారంభించారు.
యాదగిరి లక్ష్మీనరసింహస్వామి నిత్యోత్సవాలను శనివారం శాస్ర్తోక్తంగా నిర్వహించారు. ఉదయం సుప్రభాత సేవతో స్వయంభువుడిని మేల్కొల్పిన అర్చకులు తిరువారాధన నిర్వహించి, ఉదయం ఆరగింపు చేపట్టారు.