Revanth Reddy | దేశ క్రీడా రంగానికి కేంద్ర బిందువుగా తెలంగాణ ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. ఇందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రె�
మహిళలను గౌరవించటం, నేరాలు చేస్తే పడే శిక్షలపై చిన్నప్పటి నుంచే అవగాహన కల్పించాలని, అందుకోసం పాఠ్యాంశాల్లో ఈ అంశాలను చేర్చాలని మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క అన్నారు.
జీవో 46ను రద్దు చేయాలని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్‌రెడ్డి కోరారు. సోమవారం సెక్రటేరియట్లో జీవో 46 బాధితులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్‌కు వినతిపత్రం సమర్పించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలవుతున్నా సర్పంచుల సమస్యలు పరిష్కరించలేదని రాష్ట్ర సర్పంచుల జేఏసీ (Telangana Sarpanch JAC) అధ్యక్షుడు యాదయ్య గౌడ్ అన్నారు. 2019-24 మధ్య పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లి�
తెలంగాణ గ్రామ పంచాయతీల్లో పెండింగ్ బిల్లులు చెల్లించాలనే డిమాండ్‌తో శుక్రవారం ఉదయం 10 గంటలకు రాష్ట్ర సచివాలయం ఎదుట నిరసన దీక్ష చేపట్టనున్నట్టు రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షుడు గూడూరు లక్ష్మీనర్సింహా�
AP News | ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు నాయుడు తీపికబురు అందించారు. సచివాలయ, హెచ్‌వోడీ ఉద్యోగులకు హెచ్ఆర్ఏను పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న 16 శాతం హెచ్ఆర్ఏను 24 శాతానికి ప�
పంద్రాగస్టుకు హాజరయ్యే ప్రముఖులు, అధికారులకు ప్రత్యేకంగా పారింగ్ స్థలాలను కేటాయించడంతో పాటు ట్రాఫిక్ రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని పోలీసు శాఖకు సీఎస్ శాంతి కుమారి సూచించారు.
Secretariat | తెలంగాణ సచివాలయం ఎదుట సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను విద్యార్థి సంఘాల నాయకులు, పలు రాజకీయ పార్టీల నాయకులు కలిసి దహనం చేశారు. చాలా మంది డీఎస్సీ అభ్యర్థులను పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచ
సచివాలయంలో మంగళవారం రెండు గంటలపాటు ఇంటర్నెట్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. సీఎం రేవంత్‌రెడ్డి కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష నిర్వహిస్తున్న సమయంలోనే ఇలా జరుగడం గమనార్హం.
తెలంగాణను సొంత రాష్ట్రంగా భావించి పనిచేయాలని జిల్లా కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సూచించారు. సంస్కృతిలో భాగస్వామ్యమైతేనే కలెక్టర్లు సరైన సేవలు అందించవచ్చని చెప్పారు.