Home
Sardar Sarvai Papanna Goud
Sardar Sarvai Papanna Goud
-
"వరంగల్ ఎయిర్‌పోర్టుకు పాపన్నగౌడ్ పేరు పెట్టాలి"
3 weeks agoవరంగల్ ఎయిర్‌పోర్ట్‌కు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ పేరు పె ట్టాలని, కామారెడ్డి డిక్లరేషన్‌లో భాగం గా జనగామ జిల్లాకు పాపన్నగౌడ్ జి ల్లాగా నామకరణం చేయాలని గౌడ ఐ క్యసాధన సమితి రాష్ట్ర కమిటీ అంబాల నారాయ�"Sarvai Papanna Goud | సమానత్వం కోసం సర్వాయి పాపన్న గౌడ్ చేసిన కృషి చరిత్రలో నిలిచిపోతుంది : హరీశ్ రావు"
3 months agoSarvai Papanna Goud | సబ్బండ వర్గాలకు రాజకీయ, సామాజిక సమానత్వం కోసం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ (Sarvai Papanna Goud )చేసిన కృషి చరిత్రలో నిలిచి పోతుందని మాజీ మంత్రి హరీశ్ రావు( Harish Rao )అన్నారు."పాపన్నగౌడ్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలి"
3 months agoసర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ ఆశయాలను ముందు కు తీసుకువెళ్లడంతోపాటు గౌడ సమాజం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి నాయకులంతా ఐక్యంగా పోరాడాలని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ పిలుపు ఇచ్చారు."సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్.. 100 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి"
3 months agoసర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జ యంతి నాటికి 100 అడుగుల కాంస్య విగ్రహం ఏర్పాటుచేయాలని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆసియా ఖండంలోనే మొదటి బహుజన చక్రవర్తి, గోలొండతో పాటు 33 కోట�"సర్దార్ సర్వాయి పాపన్న బహుజనుల బంధువు"
7 months agoసామాన్య కల్లుగీత వృత్తి చేసుకుంటూనే బహుజన రాజ్యాన్ని నిర్మించిన గొప్ప సంఘ సంస్కర్త, మానవతావాది సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని రాష్ట్ర మాజీ మంత్రి వీ శ్రీనివాస్ గౌడ్ కొనియాడారు. అంబాల నారాయణగౌడ్ అ�"Mahabubnagar | సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయ సాధనకు కృషి : యెన్నం శ్రీనివాస్ రెడ్డి"
7 months agoసర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు."గొప్ప పోరాట యోధుడు పాపన్నగౌడ్"
1 year agoపేదల కష్టాన్ని దోచుకుంటున్నారని ఆనాటి పాలకులపై తిరగబడి గోలొండ కోటపై జెండా ఎగురవేసిన గొప్ప పోరాట యోధుడు సర్వాయి పాపన్నగౌడ్ అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జి�"పాపన్న స్ఫూర్తితో ‘బీసీ’ ఉద్యమం.. 42% బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ దగా చేస్తే బహుజనులంతా ఏకం కావాలి"
1 year ago‘స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్లను కాంగ్రెస్ సర్కార్ అమలు చేయకుంటే బహుజన విప్లవ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ స్ఫూర్తిగా ఉద్యమిద్దాం. దీనికోసం బహుజనులందరూ ఏకం కావాలి’ అని బీఆర్ఎ�"పాపన్న స్ఫూర్తితో బడుగులు ఏకంకావాలి"
1 year agoబహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న స్ఫూర్తితో బడుగు వర్గా లు ఏకంకావాలని శాసన మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ పిలుపునిచ్చారు. పాపన్నగౌడ్ జ యంతిని పురస్కరించుకొని సోమవారం హైదరాబాద్ కిస్మత్పూర్లో�"Sardar Sarvai Papanna Goud | ఓదెల మండలంలో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు"
1 year agoపెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని పలు గ్రామాల్లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను సోమవారం గౌడ కులస్తులు ఘనంగా నిర్వహించారు. కొలనూరు గ్రామంలో గౌడ కులస్తులు పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వే�"పాపన్నగౌడ్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలి"
1 year agoబహుజన రాజ్యస్థాపకుడు, బడుగుబలహీన వర్గాల పోరాటయోధుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్‌ను నేటి తరం యువత స్ఫూర్తిగా తీసుకోవాలని బీసీ సంక్షేమ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ అన్నారు."బహుజన పోరాటయోధుడు పాపన్న"
2 years agoబహుజన పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు కొనియాడారు. బడుగుల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని బుధవారం ఎక్స్ వేదికగా కొనియాడారు."మహనీయుల స్ఫూర్తితో ముందుకెళ్దాం"
2 years agoఅట్టడుగు వర్గాల కోసం ఆనాడు త్యాగం చేసిన మహానీయుల చరిత్ర తెలుసుకొని, వారి స్ఫూర్తితో ముందుకు సాగాలని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ అన్నారు. బుధవారం సర్ధార్ సర్వాయి పాపన్న వర్ధంతి సందర్భంగా మంథనిలో పాపన్�"పాపన్నగౌడ్ ఆశయ సాధనకు కృషి చేయాలి"
2 years agoదళిత, బహుజనులను రాజ్యాధికారం వైపు నడిపించిన వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ అని గౌడ కుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు మల్లేశ్‌గౌడ్ అన్నారు. బుధవారం మొయినాబాద్ మున్సిపాలిటీ కేంద్రంలో"Sarvai Papanna goud | సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ సేవలు స్ఫూర్తిదాయకం"
2 years agoSarvai Papanna goud | బడుగు,బలహీనవర్గాలను ఏకంచేసి గోల్కొండ కోట జయించి బడుగు బలహీనర్గాలకు రాజ్యాధికారాన్ని అందించిన భారతదేశపు తొలి బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని గౌడ సంఘం నేతలు అన్నారు.తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video















