Indiramma Houses | ఇండ్ల నిర్మాణాలు త్వరగా ప్రారంభించాలని.. ఇండ్ల నిర్మాణాలకు దశల వారిగా ప్రభుత్వం డబ్బులను లబ్దిదారుల ఖాతాల్లో వేస్తుందని ఎంపీడీఓ చౌడారపు గంగాధర్ అన్నారు.
పెద్ద కోటకు రాతి తలుపులు బిగించినట్లుగా కనిపించే ఈ అరుదైన కొండ (Talupula Gutta) జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం రేచపల్లి గ్రామ శివారులో ఉంది. రేచపల్లి గ్రామానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది మ్యాడారం తండా.
కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని (Contributory Pension) రద్దు చేసి పాత పింఛన్ విధానాన్ని కొనసాగించాలని తపస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వోడ్నాల రాజశేఖర్ డిమాండ్ చేశారు.
గ్రామీణ ప్రాంతాల్లో యువకులు, విద్యార్థులు ఆడుకోవడానికి ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాలు (Kreeda Pranganam) నిరుపయోగంగా మారాయి. సారంగాపూర్ మండలంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎంతో ఆర్భాటంగా ఏర్పాటుచేసిన క్రీడా ప్ర�
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలో గుట్కా వ్యాపారం (Gutka Sales) జోరుగా సాగుతున్నది. పిల్లి గుడ్డిదైతే ఎలుక ఎగిరి మరీ ఎక్కిరిస్తుందన్న సామెతలా తయారైంది ఇప్పుడు అక్రమ గుట్కా వ్యాపారుల తీరు.
మండలంలోని ప్రముఖ పుణ్య క్షేత్రం పెంబట్ల శ్రీ దుబ్బ రాజేశ్వర స్వామి ఆలయ రెనోవేషన్ కమిటీని ఏర్పాటు చేస్తూ ఎండోమెంట్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. పెంబట్ల శ్రీ దుబ్బరాజేశ్వర స్వామి ఆలయానికి 11 మంది సభ్యు�
రెవెన్యూ రికార్డుల్లో ఉన్న పలు గ్రామాల పేర్లను ఆయా గ్రామాల ప్రజలు గ్రామాల ప్రాచీన ఆనవాళ్లు, చిహ్నాలతో ముద్దుగా మారు పేరుతో ఇప్పటికీ పిలుచుకుంటున్నారు. కొత్త ప్రాంతాల నుంచి ఇక్కడకు వచ్చేవారు కొంత తడబడి�
సారంగాపూర్ (Sarangapur) మండలంలోని పోతారం పంచాయతీ పరిధిలోని గణేషపల్లి శివారులో మినిస్టేడియం, స్విమ్మింగ్ పూల్స్ నిర్మాణానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రూ.2.85కోట్లు మంజూరు చేసింది.
సారంగాపూర్ , మే 5: మండలంలోని రేచపల్లి గ్రామంలో సారంగాపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థుల ఇంటింటికి సోమవారం కరపత్రాలు, బ్యానర్లతో వెళ్లి తమ కళాశాలలోనే ఇంటర్మీడియట
ప్రభుత్వ సంక్షేమ పాఠశాలల నిర్వహణను కాంగ్రెస్ సర్కారు గాలికొదిలేసిందని, పిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్నదని జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత విమర్శించారు.
నిర్మల్ జిల్లాలో ఈ సారి కంది పండించిన రైతుకు రంది పట్టుకున్నది. వాన కాలం సీజన్లో రైతులు అం తర పంటతో పాటు ప్రత్యే కంగా కంది సాగు చేసి నప్పటికీ అధిక వర్షాలు పంట పై తీవ్ర ప్రభావాన్ని చూపా యి. తెగుళ్లు సోకడంత