Traffic | హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ నెలకొన్నది. సంక్రాంతి పండుగ సందర్భంగా జనం పల్లె బాట పట్టారు. దీంతో ఎన్హెచ్ 65పై వాహనాలు బారులు తీరాయి
తాండూరు : తాండూరు ప్రతిభ హైస్కూల్లో సంక్రాంతి సంబరాల్లో భాగంగా గురువారం విద్యార్థులు 70పీట్ల భారీ ముత్యాల ముగ్గును వేసి అబ్బురపరిచారు. ఈ సందర్భంగా పాఠశాల నిర్వాహకులు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పా�