చిగురుమామిడి మండలంలోని రామంచ గ్రామంలోని మోయ తుమ్మెద వాగును కరీంనగర్, హుజరాబాద్ ఆర్డీవోలు షర్మిల, జల కుమారితో పాటు ఇరిగేషన్, మైనింగ్ అధికారులు శనివారం పరిశీలించారు.
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని గాంధీనగర్ శివారులో రెంకోనే వాగు వద్ద ఉన్న సైఫాన్ సమీపంలో కింద కాల్వ, పైన కాల్వ వద్ద అక్రమంగా ఇసుక తవ్వకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి.
నిత్యం పోలీసు అధికారులు, రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్ అధికారులు, మైనింగ్ అధికారులు, ఇంటలిజెన్స్ అధికారులు సైతం పర్యటించే ప్రదేశంలో యథేచ్ఛగా ఫిల్టర్ ఇసుక దందా కొనసాగుతుంది అంటే ఒకింతా ఆశ్చర్యం కల్గ�
AP Police | తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన జోగుళాంబ గద్వాల జిల్లా రాజోళి మండల కేంద్ర సరిహద్దులో ఉన్న తుంగభద్ర నదిలో ఇసుక తవ్వకాలపై ఏపీ, తెలంగాణ అధికారులు ఎన్నిసార్లు పరిశీలించినా సరిహద్దు వివాదం ఆగడం లేదు
ఇసుక తవ్వకాల్లో నిబంధనలకు నీళ్లొదుతూ కొందరు దండుకుంటున్నారు. ట్రిప్పుపై అదనంగా వసూలు చేస్తూ ప్రజలను దోచేస్తున్నారు. పాలెంలో ఇసుక తరలింపునకు అనుమతి ఉన్నప్పటికీ, ఇసుక తరలింపు విషయంలో నిబంధనలు పాటించడం ల
ఇసుక తవ్వకాలతో మంజీర నది తల్లడిల్లుతున్నది. ఇసుక మాఫియా రెచ్చిపోతుండడంతో విలవిల్లాడుతున్నది. విచ్చలవిడి తవ్వకాలతో పరీవాహక ప్రాంతంలో క‘న్నీటి’ గోస ఉత్పన్నమవుతున్నది. నిజామాబాద్ జిల్లాలోని బాన్సువాడ
రాష్ట్రస్థాయిలో మీకు మంచి గుర్తింపు ఇస్తాం.. అంటూ ఒకరికి.. నీ దందాలన్నీ చేసుకో పోలీసులకు చెప్పి సహకరిస్తాం.. అంటూ మరికొందరికి అధికార పార్టీ నేతలు ఆఫర్లు ఇస్తున్నారు.
Illegal Sand Mining | నారాయణపేట జిల్లాలో ఇసుక అక్రమ రవాణా జోరుగా జరుగుతోంది. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాల్సిన పోలీసులు కూడా అక్రమార్కులకే అండగా నిలుస్తున్నట్లు తెలుస్తోంది.
Manne Krishank | తెలంగాణ రాష్ట్రంలో ఇసుక తవ్వకాల ఆదాయంపై కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేస్తున్న గణాంకాలు పూర్తిగా తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్ విమర్శించారు.
Sand Mining | ఇందిరమ్మ ఇళ్ల పేరుతో మహబూబాబాద్ జిల్లా నరసింహులపేటలో జోరుగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. ఇండ్ల నిర్మాణానికి అవసరమైన దాని కంటే ఎక్కువగా ఇసుకను తరలించి డంప్‌లు ఏర్పాటు చేస్తున్నారు.
మాడ్గుల మండలంలోని అందుగుల వాగు నుంచి అడ్డూ అదుపూలేకుండా ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతున్నది. అధికారపార్టీ నేతలు, పోలీసుల అండదండలతో ఇసుక మాఫియా రెచ్చిపోతున్నదన్న ఆరోపణలున్నాయి.