Sharwanand 38 | టాలీవుడ్ నటుడు శర్వానంద్ తన కెరీర్లో తొలి పాన్ ఇండియా చిత్రం చేయబోతున్న విషయం తెలిసిందే. సంపత్ నంది ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.
Odela Movie | ఓటీటీ హిట్ ‘ఓదెల రైల్వే స్టేషన్'కు సీక్వెల్‌గా ‘ఓదెల 2’ వస్తుంది అనగానే ఈ సినిమాపై ఆడియన్స్‌లో ఆసక్తి నెలకొంది. శివశక్తిగా తమన్నా లుక్ విడుదల చేసినప్పట్నుంచీ సినిమాపై అంచనాలు మొదలయ్యాయి.
‘శివశక్తి పాత్ర, ‘ఓదెల 2’ సినిమా నా కెరీర్లో చాలా స్పెషల్. 20ఏళ్లుగా ఎన్నో ప్రొడక్షన్స్‌లో పనిచేశా. కానీ ఇంత పాషన్ వున్న ప్రొడ్యూసర్స్‌ని, క్రియేటర్స్ని చూడలేదు. ఇలాంటి టీమ్ అరుదుగా దొరుకుతుంది.
అగ్ర కథానాయిక తమన్నా నటిస్తున్న సూపర్‌నేచురల్ థ్రిల్లర్ ‘ఓదెల-2’. ఇందులో ఆమె నాగసాధువు భైరవి పాత్రలో కనిపించనుంది. అశోక్‌తేజ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి అగ్ర దర్శకుడు సంపత్‌నంది క్రియేటర్‌గా వ�
Tamannah Bhatia | మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ఓదెల 2 (Odela 2). 2021లో విడుదలైన “ఓదెల రైల్వే స్టేషన్” సినిమాకు సీక్వెల్‌గా ఈ సినిమా రాబోతుంది.
Hebah Patel | ‘ ‘ఓదెల రైల్వే స్టేషన్' లాక్డౌన్ టైమ్‌లో ధైర్యం చేసి తీసిన ఓటీటీ సినిమా. అది ఊహించని విజయాన్ని సాధించింది. సినిమా చేసేటప్పుడుకానీ. స్ట్రీమింగ్ అయి ప్రేక్షకాదరణ పొందుతున్నప్పుడుకానీ.. భవిష్యత్త�
హీరో శర్వానంద్ కెరీర్లో తొలి పానిండియా సినిమా రూపొందనుంది. సంపత్‌నంది దర్శకుడు. కె.కె.రాధామోహన్ నిర్మాత. 1960ల చివర్లో ఉత్తర తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో జరిగిన కథగా ఈ సినిమా రూపొందనున్నదని మేకర్స్�
Odela 2 | టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా లీడ్ రోల్లో నటిస్తోన్న చిత్రం ఓదెల 2 (Odela 2). సంపత్ నంది (Sampat Nandi) టీం వర్క్స్ బ్యానర్ నుంచి వస్తోన్న ఈ మూవీకి అశోక్ తేజ దర్శకత్వం వహిస్తున్నాడు. షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ నుం�
Odela 2 | టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ఓదెల 2 (Odela 2). అశోక్ తేజ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో తమన్నా మహదేవ్‌కు పరమభక్తురాలిగా, ఓదెల సద్గుణ రక్షకురాలిగా కనిపించనుంది.