పోరాటాల చిత్రీకరణలో భోగి
1960ల కాలంలో ఉత్తర తెలంగాణ, మహరాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో జరిగిన కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా దర్శకుడు సంపత్ నంది తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా పీరియడ్ యాక్షన్ డ్రామా ‘భోగి’. ‘ఎ బ్లడ్ ఫెస్ట్' అనేది ఉపశీర్షిక. శర్వానంద్ కథానాయకుడిగా, కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్న ఈ సినిమా నిర్మాణ దశలో ఉంది.
1960ల కాలంలో ఉత్తర తెలంగాణ, మహరాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో జరిగిన కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా దర్శకుడు సంపత్ నంది తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా పీరియడ్ యాక్షన్ డ్రామా ‘భోగి’. ‘ఎ బ్లడ్ ఫెస్ట్’ అనేది ఉపశీర్షిక. శర్వానంద్ కథానాయకుడిగా, కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్న ఈ సినిమా నిర్మాణ దశలో ఉంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో నిర్మించిన ఓ భారీ సెట్లో యాక్షన్ సీక్వెన్స్‌ని తెరకెక్కిస్తున్నారు. ఈ ఏడాది ఆగస్ట్ 28న రక్షాబంధన్ కానుకగా ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కానుంది.
శుక్రవారం శర్వానంద్ పుట్టినరోజుని పురస్కరించుకొని ఈ సినిమా నుంచి ఓ ప్రత్యేక పోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు. పెరిగిన జుట్టు, రగ్గడ్ గడ్డంతో బీడీ తాగుతూ.. మాస్ అవతారంలో కనిపిస్తున్న శర్వానంద్‌ని ఈ పోస్టర్లో చూడొచ్చు. బీడీ తాగుతూ ఆ పొగ వదలుతున్న విధా నం, చెమటతో తడిచిన ముఖం ఓ రియలిజాన్ని ఆవిష్కరిస్తున్నది. తన కెరీర్లో ఈ తరహా గెటప్‌లో శర్వా ఎప్పుడూ కనిపించలేదన్నది నిజం. అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయతి కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: కిశోర్కమార్ అరోకియా, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, సమర్పణ: లక్ష్మీ రాధామోహన్, నిర్మాణం: శ్రీసత్యసాయి ఆర్ట్స్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 28 మంది విద్యార్థులు మృతి
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్‌కు దీప్కే కౌంటర్
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్‌నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

