నాగసాధువు దుష్ట సంహారం
అగ్ర కథానాయిక తమన్నా నటిస్తున్న సూపర్‌నేచురల్ థ్రిల్లర్ ‘ఓదెల-2’. ఇందులో ఆమె నాగసాధువు భైరవి పాత్రలో కనిపించనుంది. అశోక్‌తేజ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి అగ్ర దర్శకుడు సంపత్‌నంది క్రియేటర్‌గా వ్యవహరిస్తున్నారు.
అగ్ర కథానాయిక తమన్నా నటిస్తున్న సూపర్‌నేచురల్ థ్రిల్లర్ ‘ఓదెల-2’. ఇందులో ఆమె నాగసాధువు భైరవి పాత్రలో కనిపించనుంది. అశోక్‌తేజ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి అగ్ర దర్శకుడు సంపత్‌నంది క్రియేటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయనే కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలందించారు. ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకురానుంది.
మంగళవారం ముంబయిలో జరిగిన ఈవెంట్లో థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఓ దుష్టశక్తి నుంచి ఓదెల గ్రామానికి పొంచి ఉన్న ముప్పు గురించి తెలుసుకున్న అక్కడి ప్రజలు భయభ్రాంతులకు గురవుతారు. తమ జీవితాలను చీకటి కబళించబోతున్నదని ఆవేదన చెందుతారు. అలాంటి సమయంలో వారిని రక్షించడానికి నాగసాధువు గ్రామంలోకి ప్రవేశిస్తుంది. చెడుని ఎదుర్కోవాలని ప్రతిజ్ఞ చేస్తుంది.
ఈ నేపథ్యంలో నడిచే పరిణామాలతో టీజర్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. నాగసాధువుగా తమన్నా నటన, విజువల్ ఎఫెక్ట్స్ హైలైట్‌గా నిలిచాయి. హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహ, యువ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: అజనీష్ లోక్‌నాథ్, నిర్మాణం: మధు క్రియేషన్స్, సంపత్‌నంది టీమ్ వర్క్స్, దర్శకత్వం: అశోక్‌తేజ.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Osmania University | ఓయూలో పెన్‌డౌన్.. సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగుల నిరసన
Janhvi Kapoor | ‘పెద్ది’ వివాదంపై జాన్వీ కపూర్ సంచలన వ్యాఖ్యలు.. అది నా తప్పే అంటూ కామెంట్
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో ముఖేష్-వర్షిణి ముద్దు ఫొటో కలకలం.. ఝాన్సీకి వార్నింగ్, రోహిత్ ఫైర్!
Malkajgiri Municipal Corporation | ఆయన చెప్పిందే వేదం.. నచ్చిన వారికే పోస్టింగ్‌లు
Sai Pallavi | భారతీయ ఇతిహాసం.. అత్యుత్తమ రూపంలో రామాయణం
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

