Home
samajavaragamana Movie
samajavaragamana Movie
-
"ఐపీఎస్ సీతా పరశురామ్"
9 months ago‘సామజవరగమన’ చిత్రం ద్వారా హిట్ పెయిర్‌గా ప్రేక్షకుల్ని మెప్పించారు శ్రీవిష్ణు, రెబా మోనికా జాన్. ఇప్పుడీ జంట ‘మృత్యుంజయ్' చిత్రంతో మరోమారు వెండితెరపై సందడి చేస్తున్నారు. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్�"Darshaka Rathna DNR Award | ‘సామజవరగమన’ సినిమాకు ‘దర్శకరత్న’ డిఎన్ఆర్ ఫిల్మ్ అవార్డు"
2 years agoSamajavaragamana Movie | గతేడాది హీరో శ్రీవిష్ణు కథానాయకుడిగా నటించిన కామెడీ బ్లాక్ బస్టర్ ‘సామజవరగమన’. రామ్ అబ్బరాజు (Ram Abbaraju) దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2023 జూన్ 28న విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. కేవలం మౌత్�"Sree Vishnu | శ్రీవిష్ణు ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్"
3 years ago‘సామజవరగమన’ ‘ఓం భీమ్ బుష్' చిత్రాలతో వరుస విజయాల్ని అందుకున్నారు యువ హీరో శ్రీవిష్ణు. ఆయన నటిస్తున్న తాజా సినిమా విశేషాలను శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా వెల్లడించారు."Sharwanand | ముచ్చటగా మూడు సినిమాల్లో హీరో శర్వానంద్"
3 years agoహీరో శర్వానంద్ బుధవారం పుట్టినరోజుని జరుపుకున్నారు. ఈ సందర్భంగా కొత్త చిత్రాలను ప్రకటించారు. ‘సామజవరగమన’ ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో శర్వానంద్ ఓ చిత్రాన్ని చేస్తున్నారు. రామబ్రహ్మం సుంకర నిర్మ�"Sharwanand New Movie | సామజవరగమనా దర్శకుడితో.."
3 years ago2022లో వచ్చిన ‘ఒకే ఒక జీవితం’ తర్వాత శర్వానంద్ నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు. గత ఏడాది జూన్‌లో ఆయన వివాహం జరిగింది. ఈ విరామానికి ఆ వివాహం కూడా ఓ కారణం కావొచ్చు."ఎస్వీ రంగారావుతో పోల్చుతున్నారు!"
3 years ago‘నేను విధిని బలంగా విశ్వసిస్తాను. మనకు రాసిపెట్టి ఉంటే తప్పకుండా జరిగి తీరుతుంది. ఇండస్ట్రీలో నా సెకండ్ ఇన్సింగ్స్ అద్భుతంగా కొనసాగుతున్నది’ అని అన్నారు సీనియర్ నటుడు వీకే నరేష్. బాల నటుడిగా సినీ రం"Telugu Movies | బ్రో సినిమాతో పాటు ఈ వారం థియేటర్/ఓటీటీలలో విడుదలయ్యే సినిమాలు ఇవే..!"
3 years agoThis Week Theater/Ott Releases | రెండు వారాలుగా తెలుగు రాష్ట్రాల్లో బేబి హవానే నడుస్తుంది. ఓ వైపు ఎడతెరపు లేకుండా వర్షాలు కురుస్తున్న.. మరో వైపు బేబి కలెక్షన్ల వడగండ్లు పడుతున్నాయి. ఇప్పటికే డెబ్బై కోట్ల మార్క్‌ను టచ్ చేసిన"తెలుగు వారు చాలా స్పెషల్"
3 years ago‘సామజవరగమన’ చిత్రం ద్వారా తెలుగులో అరంగేట్రం చేసింది మలయాళీ సుందరి రెబ్బా మోనికా జాన్. శ్రీవిష్ణు కథానాయకుడిగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్"Rajesh danda | ఇంత హిట్ అవుతుందని కలలో కూడా ఊహించలేదు : సామజవరగమన నిర్మాత"
3 years ago‘కుటుంబ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని చేసిన వినోదాత్మకమైన సినిమా ‘సామజవరగమన’. ఈ చిత్ర కథ వినగానే నువ్వు నాకు నచ్చావ్, గీతగోవిందంలా బ్లాక్‌బస్టర్ సక్సెస్ అవుతుందని నమ్మాను."Samajavaragamana Ott | ఓటీటీలోకి వచ్చేస్తున్న సామజవరగమన.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?"
3 years agoSamajavaragamana Movie | శ్రీవిష్ణు కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘సామజవరగమన’. రామ్ అబ్బరాజు దర్శకుడు. మౌత్ టాక్‌తో హిట్ అయిన ఈ చిత్రం ఫస్ట్ వీకెండ్లోనే రూ.19.8 కోట్లు వసూళ్ చేసి మంచి విజయం సాధించింది. ఫన్ అండ్ ఫ�"Samajavaragamana | నవ్వుల క్లాసిక్‌గా నిలిచిపోతుంది!"
3 years ago‘సామజవరగమన’ కథ చెప్పినప్పుడు ‘నువ్వు నాకు నచ్చావ్'లాంటి సినిమా అవుతుందని నమ్మాను. నా నమ్మకం నేడు నిజమైంది. సినిమా చూసి అందరూ హాయిగా నవ్వుకుంటున్నారు’ అన్నారు కథానాయకుడు శ్రీవిష్ణు."Anil Sunkara | ‘సామజవరగమన’ కాంబినేషన్ రిపీట్ చేస్తున్నాం: ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర"
3 years ago‘ఈ సినిమా విజయంపై ముందు నుంచి నమ్మకం ఉంది. కథ విన్నప్పుడే తప్పకుండా హిట్ అవుతుంది అను కున్నాం’ అన్నారు ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర. ఆయన సమర్పణలో శ్రీవిష్ణు కథానాయకుడిగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపొం"Samajavaragamana Movie | కుమ్మేస్తున్న శ్రీ విష్ణు కొత్త సినిమా.. ఫస్ట్ వీకెండ్లోనే బ్రేక్ ఈవెన్ కంప్లీట్"
3 years agoSamajavaragamana Movie | టీజర్, ట్రైలర్లతో పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు కానీ.. మౌత్ టాక్‌తో మాస్ లెవల్లో కలెక్షన్లు కొల్లగొడుతుంది సామజవరగమన మూవీ. శ్రీవిష్ణు హీరోగా నటించిన ఈ సినిమాకు రామ్ అబ్బూరి దర్శకుడు."Sri Vishnu | నాన్‌స్టాప్‌గా నవ్విస్తుంది"
3 years ago‘ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాలనే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ఫ్యామిలీ ఆడియెన్స్‌తో పాటు యూత్‌కు కూడా బాగా కనెక్ట్ అవుతుంది’ అన్నారు యువ హీరో శ్రీవిష్ణు. ఆయన కథానాయకుడిగా నటించిన తాజా చిత"ఫీల్‌గుడ్ ఎంటర్టైనర్"
3 years agoశ్రీవిష్ణు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘సామజవరగమన’. రామ్ అబ్బరాజు దర్శకుడు. హాస్య మూవీస్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. రెబా మోనికా జాన్ కథానాయిక. ఈ నెల 29న వితాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!















