ఫీల్‌గుడ్ ఎంటర్టైనర్
శ్రీవిష్ణు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘సామజవరగమన’. రామ్ అబ్బరాజు దర్శకుడు. హాస్య మూవీస్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. రెబా మోనికా జాన్ కథానాయిక. ఈ నెల 29న విడుదలకానుంది. ఈ
శ్రీవిష్ణు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘సామజవరగమన’. రామ్ అబ్బరాజు దర్శకుడు. హాస్య మూవీస్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. రెబా మోనికా జాన్ కథానాయిక. ఈ నెల 29న విడుదలకానుంది. ఈ చిత్రం నుంచి ‘హమ్ సఫర్’ అనే గీతాన్ని గురువారం విడుదల చేశారు. గోపీసుందర్ స్వరపరచిన ఈ పాటను కృష్ణకాంత్ రచించారు. శక్తిశ్రీ గోపాలన్ ఆలపించారు. ‘ఇతడే నా హమ్‌సఫర్’ అంటూ నాయిక తన మనసులోని ప్రేమను వ్యక్తం చేస్తూ ఈ పాట సాగింది. అందమైన విజువల్స్‌తో ఈ గీతం ఆకట్టుకునేలా ఉంది. ‘వినోదాత్మకంగా సాగే కుటుంబ కథా చిత్రమిది. ప్రతి సన్నివేశం ఆహ్లాదభరితంగా ఉంటుంది. శ్రీవిష్ణు పాత్ర సరికొత్త పంథాలో మెప్పిస్తుంది’ అని చిత్ర బృందం పేర్కొంది. నరేష్, సుదర్శన్, శ్రీకాంత్ అయ్యంగార్, వెన్నెల కిషోర్, రఘుబాబు తదితరులు చిత్ర తారాగణం.
ఫీల్‌గుడ్ ఎంటర్టైనర్ ఫీల్‌గుడ్ ఎంటర్టైనర్

Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Digital arrest | డిజిటల్ అరెస్ట్ వలలో చిక్కి యువతి విలవిల.. రూ.2.5 లక్షలు పోగొట్టుకుని ఆత్మహత్య..!
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?