Home
Telangana
Farmers Are Expressing Distress Stating That Cultivating Tomatoes Is Not Even Covering Their Investment And Labor Costs
కిలో టమాట రూపాయి
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం లో టమాట సాగు చేసిన రైతుల పరిస్థితి దయనీయంగా మారింది.
నర్సింహులపేట, మార్చి 14 : మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం లో టమాట సాగు చేసిన రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. 25 కిలోల టమాట పెట్టెకు రూ.25 నుంచి రూ.50 మాత్రమే ధర పలుకుతున్నది. అంటే కిలో కు రూపాయి నుంచి రెండు రూపాయల లోపే. టమాట సాగు చేస్తే పెట్టుబడికి, కూలీలకు కూడా సరిపోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
నర్సింహులపేట మండలం జయపురం, పెద్దనాగారం స్టేజీ జీపీ పరిధిలో టమాట సాగు చేస్తున్న రైతు లు యాకూబ్, అశోక్‌రెడ్డి పంటలను వదిలేశారు. టమాట అవసరమైన వారు తోటలో ఉచితంగా తీసుకెళ్లొచ్చంటూ సోషల్ మీడియాలో పోస్టుచేయడం వైరల్‌గా మారింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
Assam Girl | అసోం యువతి మృతి కేసులో ట్విస్ట్.. రైల్వే ట్రాక్ పక్కనే మరో డెడ్‌బాడీ..!
Nepal Falsh Floods | నేపాల్‌లో మళ్లీ అకస్మిక వరద.. నేలమట్టమైన ఇళ్లు, బ్రిడ్జిలు..!
Digital arrest | డిజిటల్ అరెస్ట్ వలలో చిక్కి యువతి విలవిల.. రూ.2.5 లక్షలు పోగొట్టుకుని ఆత్మహత్య..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

