Samajavaragamana Movie | కెరీర్ మొదటి నుండి శ్రీవిష్ణు విభిన్న జానర్లో సినిమాలను చేస్తూ ప్రేక్షకులలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. జయాపజాయలతో సంబంధంలేకుండా ప్రేక్షకులకు కొత్త తరహా కథలను పరిచయం చేస్తుంటాడు.
శ్రీవిష్ణు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘సామజవరగమన’. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహిస్తున్నారు. రాజేష్ దండా నిర్మాత. రెబా మోనికా కథానాయిక. ఈ చిత్ర టీజర్‌ను గురువారం విడుదల చేశారు. ఇందులో ప్రతి చిన్�
Samajavaragamana Movie Teaser | గత కొంత కాలంగా శ్రీవిష్ణు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర తేలిపోతున్నాయి. గతేడాది రిలీజైన ‘అల్లూరి’ కూడా మొదట పాజిటీవ్ టాక్ తెచ్చుకుంది. కానీ కమర్షియల్ ఫేయిల్యూర్‌గా మిగిలింది. ఇక ప్రస్తుతం శ�
శ్రీవిష్ణు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘సామజవరగమన’ రామ్ అబ్బరాజు దర్శకుడు. రాజేష్ దండా నిర్మిస్తున్నారు. మే 18న విడుదలకానుంది. రెబా మోనికా జాన్ కథానాయిక. ఈ చిత్రంలోని ఫస్ట్‌సింగిల్ ‘వాట్ టు �
Samajavaragamana Movie | కెరీర్ బిగెనింగ్ నుంచి కథా బలమున్న సినిమాలు చేస్తున్నా.. కమర్షియల్‌గా హిట్లు కొట్టలేకపోతున్నాడు శ్రీవిష్ణు. గతేడాది భారీ అంచనాల నడుమ రిలీజైన అల్లూరి సినిమా పరిస్థితి కూడా అంతే. రిలీజ్ రోజన ప
ఫలితం ఎలా ఉన్నా కంటెంట్ ఉన్న కథలను ఎంచుకోవడంలో శ్రీవిష్ణు ముందు వరుసలో ఉంటాడు. జయాపజాయలతో సంబంధంలేకుండా ప్రేక్షకులకు కొత్త తరహా కథలను పరిచయం చేస్తుంటాడు. కెరీర్ మొదటి నుండి శ్రీవిష్ణు విభిన్న జానర్ల�
జయాపజాయలతో సంబంధంలేకుండా ప్రేక్షకులకు కొత్త తరహా కథలను పరిచయం చేస్తుంటాడు టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు. కెరీర్ మొదటి నుండి శ్రీవిష్ణు విభిన్న జానర్లో సినిమాలను చేస్తూ ప్రేక్షకులలో ప్రత్యేక గుర్త�