ప్రేమ ప్రయాణంలో..
శ్రీవిష్ణు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘సామజవరగమన’. రామ్ అబ్బరాజు దర్శకుడు. ఏకే ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ పతాకాలపై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. రెబా మోనికా కథానాయిక. ఈ నెల 29న విడుదలకానుంది. సోమవారం కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు.
శ్రీవిష్ణు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘సామజవరగమన’. రామ్ అబ్బరాజు దర్శకుడు. ఏకే ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ పతాకాలపై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. రెబా మోనికా కథానాయిక. ఈ నెల 29న విడుదలకానుంది. సోమవారం కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ‘ఫీల్‌గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇది. ప్రేమ, వినోదం అంశాలతో అందరిని ఆకట్టుకుంటుంది. ప్రేమ ప్రయాణంలోని మధుర జ్ఞాపకాలకు అద్దం పడుతుంది. శ్రీవిష్ణు పాత్ర గత చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. గోపీ సుందర్ సంగీతం ప్రత్యేకాకర్షణగా నిలుస్తుంది’ అని చిత్రబృందం పేర్కొంది. నరేష్, సుదర్శన్, శ్రీకాంత్ అయ్యంగార్, వెన్నెల కిషోర్, రఘుబాబు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: రాంరెడ్డి, కథ: భాను భోగవరపు, సంభాషణలు: నందు సవిరిగాన, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రామ్ అబ్బరాజు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kaleshwaram | కాళేశ్వరా.. నీ గుడి పూర్తయ్యేదెన్నడు?.. పురాతన ఆలయం కూల్చివేసి 4 నెలలవుతున్నా ముందుకు సాగని పనులు
Nagarjuna Sagar | సాగర్‌లో ఏపీ దాదాగిరీ.. కుడికాలువకు అక్రమంగా నీటి విడుదల.. పల్నాడు గోల ఉండగానే ఆంధ్రా ఇష్టారాజ్యం
Truck Park Lands | ట్రక్‌పార్క్ భూములపై నం.2 మంత్రి కన్ను.. నేషనల్ హైవే వెంబడి వందల కోట్ల భూములకు ఎసరు
వైఎస్‌లా నేనూ పదేండ్లు ఉంటా.. అచ్చంపేట సభలో రేవంత్‌రెడ్డి వింత వ్యాఖ్యలు.. సీఎం మాట్లాడుతుండగా వెళ్లిన జనం!
Congress | కాంగ్రెస్ గూండాగిరీ.. బీఆర్ఎస్ నిరసనపై అధికార పార్టీ దౌర్జన్యం.. 120 మంది గూండాలతో వీరంగం
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

