Samajavaragamana | టాలీవుడ్ హీరో శ్రీవిష్ణు (Sree Vishnu) నటించిన తాజా చిత్రం సామజవరగమన (Samajavaragamana). కాగా ఈ చిత్రం యూఎస్ఏ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతూ.. శ్రీవిష్ణు టీంలో ఫుల్ జోష్ నింపుతోంది.
Samajavaragamana | టాలీవుడ్ హీరో శ్రీవిష్ణు (Sree Vishnu) నటించిన లేటెస్ట్ మూవీ సామజవరగమన (Samajavaragamana). జూన్ 29న థియేటర్లలో గ్రాండ్గా విడుదలై మంది స్పందన రాబట్టుకుంటోంది. విజయానందంలో ఉన్న శ్రీవిష్ణు సోషల్ మీడియా ద్వారా ప్రేక్ష�