హీరో శర్వానంద్ బుధవారం పుట్టినరోజుని జరుపుకున్నారు. ఈ సందర్భంగా కొత్త చిత్రాలను ప్రకటించారు. ‘సామజవరగమన’ ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో శర్వానంద్ ఓ చిత్రాన్ని చేస్తున్నారు. రామబ్రహ్మం సుంకర నిర్మ�
‘ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాలనే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ఫ్యామిలీ ఆడియెన్స్‌తో పాటు యూత్‌కు కూడా బాగా కనెక్ట్ అవుతుంది’ అన్నారు యువ హీరో శ్రీవిష్ణు. ఆయన కథానాయకుడిగా నటించిన తాజా చిత