Nitesh Rane: సైఫ్‌ను పొడిచారా లేక అతను నటిస్తున్నాడా అని మహారాష్ట్ర మంత్రి నితేశ్ రాణే అనుమానాలు వ్యక్తం చేశారు. ఆస్పత్రి నుంచి అతను వచ్చిన స్టయిల్ చూస్తే, అతన్ని పొడిచారా లేదా అన్న డౌట్ వస్తోందన్న
Saif Ali Khan | సైఫ్ అలీఖాన్(Saif Ali Khan)కు సాయం చేసిన ఆటో డ్రైవర్ (Auto Driver)పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఆయన సాయాన్ని ప్రముఖ పంజాబీ గాయకుడు మికా సింగ్ (Mika Singh) మెచ్చుకున్నారు. ఈ మేరకు అతడికి భారీ రివార్డు (Reward) ప్రకట
మధ్యప్రదేశ్‌లో ప్రధానంగా భోపాల్‌లో ఉన్న బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పటౌడీ కుటుంబానికి చెందిన రూ.15,000 కోట్ల విలువైన పూర్వీకుల ఆస్తులు కేంద్ర ప్రభుత్వం హస్తగతం కానున్నాయి. ఈ ఆస్తులపై ఉన్న స్టే ఉత్తర్వు�
Saif Ali Khan | ముంబైలో ఈ నెల 16న బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్(Saif Ali Khan)పై తన ఇంట్లో ఓ దుండగడు కత్తితో దాడి చేశాడని తెలిసిందే. తెల్లవారుజామున 2 గంటలకు ఇంట్లో దాడి జరగ్గా.. అతన్ని 3.30 నిమిషాలకు లీలావతి ఆస్పత్ర
Saif Ali khan | బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీఖాన్‌పై ఈనెల 16న దాడి జరిగిన విషయం తెలిసిందే. కుటుంబసభ్యులు సైఫ్‌ను ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చేర్పించగా.. ఆరు రోజుల చికిత్స అనంతరం మంగళవారం ఆస్పత్రి నుంచి డిశ�
Pataudi Family Property: భూపాల్‌లోని పటౌడీ ఫ్యామిలీకి చెందిన సుమారు 15000 కోట్ల ప్రాపర్టీని స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం రెఢీ అవుతున్నట్లు తెలుస్తోంది. పటౌడీ ఫ్యామిలీ వంశస్తుడైన బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్
Saif Ali khan | బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ (Saif Ali khan)పై దాడి కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారని తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడైన మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్ (Mohammad Shariful Islam Shahzad)ను అరెస్టు చేసి
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై (Saif Ali Khan) దాడి చేసిన వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం మధ్యాహ్నం ముంబై మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ముందు నిందితుడిని హాజరుపరిచారు. ఈ సందర్భంగా కోర్టులో నాట
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై కత్తితో దాడిచేసిన కేసులో నిందితుడిని ముంబై పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. నిందితుడు బంగ్లాదేశ్‌కు చెందిన షరీఫుల్ ఇస్లాం షెహజాద్ మహమ్మద్ రోహిల్లా అమీన్ ఫకీర్ (30)
Saif Ali khan | బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ దాడికి సంబంధించి సీనియర్ నటుడు, ఎంపీ శత్రుఘ్న సిన్హా (Shatrughan Sinha) పెట్టిన పోస్ట్ ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది.
Saif Ali Khan | బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి చేసిన నిందితుడు గురించి ముంబయి పోలీసులకు కీలక విషయాలు వెల్లడించారు. ఆదివారం ఉదయం జరిగిన విలేకరుల సమావేశంలో నిందితుడికి బంగ్లాదేశ్‌తో సంబంధాలు ఉండవచ్చని పోల�
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై (Saif Ali Khan) కత్తితో దాడి చేసిన అసలు నిందితుడిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత థానేలో నిందితుడు విజయ్ దాస్‌ని అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటి
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసులో ఆయన భార్య కరీనా కపూర్ శనివారం పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. ఆ రోజు నిందితుడు చాలా దూకుడుగా ఉన్నాడని, అయితే అక్కడ నగలు అందుబాటులో ఉన్నప్పటికీ వాటిని అతడు ముట్�