Shatrughan Sinha | ఏఐతో సైఫ్ అలీఖాన్‌పై పోస్ట్.. విమర్శలు ఎదుర్కొంటున్న ఎంపీ శత్రుఘ్న సిన్హా
Saif Ali khan | బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ దాడికి సంబంధించి సీనియర్ నటుడు, ఎంపీ శత్రుఘ్న సిన్హా (Shatrughan Sinha) పెట్టిన పోస్ట్ ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది.
Saif Ali khan – Shatrughan Sinha | బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్(Saif Ali Khan) దాడికి సంబంధించి సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు సంతాపం ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. తాజాగా సీనియర్ నటుడు, ఎంపీ శత్రుఘ్న సిన్హా (Shatrughan Sinha) కూడా ఈ ఘటనపై ఎక్స్ వేదికగా స్పందిస్తూ సైఫ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థించాడు. అయితే ఈ పోస్ట్‌కి ఆయన ఆసుపత్రిలో నవ్వుకుంటూ ఉన్న సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ ఏఐ ఫొటోలను జత చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ విమర్శలు ఎదుర్కోవడంతో తాజాగా డిలీట్ చేశాడు.
నాకు చాలా ఇష్టమైన వ్యక్తి సైఫ్ అలీఖాన్‌పై దాడి జరగడం చాలా దురదృష్టకరం. ఆయన త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఈ దాడి జరిపిన వారిపై ప్రభుత్వం కూడా వేగంగా చర్యలు తీసుకుంటుంది. పరిస్థితులు త్వరలోనే చక్కబడతాయి అంటూ శత్రుఘ్న సిన్హా తెలిపాడు. అయితే దీనికి ఆయన పోస్ట్ చేసిన ఫొటో ఇప్పుడు వివాదాస్పందంగా మారింది.
Actor & TMC MP Shatrughan Sinha tweets, “Very sad & unfortunate the tragic attack on our near, dear & loved Saif Ali Khan which injured him severely. Thank God he is healing well to recovery. Profound regards to my all time favorite ‘show man’ filmmaker Raj Kapoor’s… pic.twitter.com/n8Sj77XmM4
— IANS (@ians_india) January 19, 2025
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

