Sarfaraz Khan | ముంబై నుంచి ఎంతో మంది ప్రతిభావంతులైన క్రికెటర్లు భారత జట్టులోకి వచ్చారు. ఇప్పటికీ వస్తూనే ఉన్నారు. వారిలో సర్ఫరాజ్ ఖాన్ఎంతో ప్రత్యేకం. టన్నుల కొద్దీ టాలెంట్ ఉన్న సర్ఫూ దేశవాళీ క్రికెట్లో ఎన్న�
Team India : శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు ఎంపిక చేసిన భారత స్క్వాడ్‌లో మార్పులు చేశారు సెలెక్టర్లు. కుడి కాలి బొటన వేలి గాయం నుంచి కోలుకోని సాయి సుదర్శన్ స్థానంలో సర్ఫరాజ్ ఖాన్(Sarfaraz Khan)ను తీసుకున్నారు.
INDA vs SLA : ముక్కోణపు వన్డే సిరీస్ విజేతగా నిలిచిన భారత- ఏ జట్టు అనధికారికి టెస్టు సిరీస్‌నూ కొల్లగొట్టింది. శ్రీలంక- ఏతో జరిగిన రెండో అనధికారిక టెస్టులో ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన భారత్ 10 వికెట్ల తేడాతో జయభేర�
INDA vs SLA : రెండో అనధికారిక టెస్టులో భారత ఏ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ కొట్టింది. మూడో రోజు ఆరంభంలోనే వికెట్లు తీసిన శ్రీలంక ఏ బౌలర్లను జురెల్(53), సరన్ష్ జైన్(68 నాటౌట్) విసిగించారు.
Unofficial Test : భారత్ ఏ, శ్రీలంక ఏ జట్ల మద్య జరుగుతున్న మొదటి అనధికారిక టెస్టుకు వర్షం అంతరాయం కలిగించింది. టీమిండియా 189జ8 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన కాసేపటికే వర్షం అందుకుంది.
Unofficial Test : మొదటి అనధికారిక టెస్టులో భారత ఏ బౌలర్ల ధాటికి రోజున్నరకే శ్రీలంక ఏ ఆలౌటైంది. దాంతో, భారత ఏ జట్టుకు 160 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది.
Unofficial Test : అనధికారిక టెస్టులో భారీ స్కోర్ కొట్టిన భారత ఏ జట్టు 452/6 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడమే ఆలస్యం బౌలర్లు ప్రత్యర్థిని ఆదిలోనే దెబ్బతీశారు.
IPL 2026 Champion : ఐపీఎల్లో 17 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఛాంపియన్‌గా అవతరించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) టైటిల్ నిలబెట్టుకుంది. 19వ సీజన్లో ఛాంపియన్ ఆటతో ఫైనల్ చేరిన ఆర్సీబీ అదిరే ఆటతో గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) ఆశలపై న�