ఇమేజ్ చట్రంలో బందీ కావడం అంటే పంజరంలో పక్షిలా మిగిలిపోవడమే. హద్దుల సంకెళ్లు తెంచుకున్నప్పుడే గగనమంతా మనదే అంటూ స్వేచ్ఛా విహారం చేయొచ్చు. ఈ సూత్రాన్ని బలంగా విశ్వసిస్తారు హీరో రానా.
సినిమా అనేది ప్రేక్షకుల్ని ఆలోచింపజేయాలి, అలాంటి అర్థవంతమైన చిత్రాలే రూపొందిస్తా’ అంటున్నారు దర్శకుడు వేణు ఊడుగుల. ‘నీదీ నాదీ ఒకే కథ’ చిత్రంతో ప్రతిభ గల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారాయన. తాజాగా రానా, సా
డ్యాన్స్, యాక్టింగ్ స్కిల్స్తో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది సాయిపల్లవి (Sai Pallavi). సాయిపల్లవికి ఫిదా అయిన వారిలో సెలబ్రిటీలు కూడా ఉన్నారంటే ఈ భామకున్న క్రేజీ ఎలాంటిదో అర్థం చేసుకోవ�
‘విరాటపర్వం’ చిత్రంలో తెలంగాణ పల్లెలు, అక్కడి యాస భాషల్ని అద్భుతంగా చూపించారు. ఇలాంటి గొప్ప కథలో నటించడం గర్వంగా ఉంది’ అని చెప్పింది అగ్ర కథానాయిక సాయిపల్లవి. ఆమె రానాతో కలిసి నటించిన చిత్రం ‘విరాటపర్వం
‘నటుడిగా ఎలాంటి ఇమేజ్ను కోరుకోవడం లేదు. మంచి సినిమాల్లో భాగం కావాలన్నదే నా లక్ష్యం. ప్రస్తుతం ఓటీటీతో పాటు వరుస సినిమా అవకాశాలతో కెరీర్ అద్భుతంగా కొనసాగుతున్నది’ అని అన్నారు యువ హీరో నవీన్చంద్ర.
రానా, సాయిపల్లవి జంటగా నటిస్తున్న సినిమా ‘విరాటపర్వం’. డి.సురేష్ బాబు సమర్పణలో ఎస్ఎల్వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. వేణు ఊడుగుల దర్శకుడు. జూలై 1న ఈ సినిమా విడుదల కావాల్సి ఉండ�
1990లలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం విరాటపర్వం (Virataparvam). రానా (Rana Daggubati), సాయిపల్లవి (Sai Pallavi) హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న ఈ మూవీ నుంచి సాయిపల్లవి పాత్ర వెన్నెలను పరిచయం చేస్తూ
1990 దశకంలో తెలంగాణ ప్రాంతంలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందించిన చిత్రం ‘విరాట పర్వం’. రానా, సాయిపల్లవి జంటగా నటించారు. వేణు ఊడుగుల దర్శకుడు. డి.సురేష్బాబు సమర్పణలో సుధాకర్ చెరుకూరి నిర్మించారు.