Sai Pallavi | చివరగా ఈ ఏడాది విరాటపర్వం, గార్గి చిత్రాలతో వచ్చిన సాయిపల్లవి కొంతకాలంగా ఏ సినిమాలను ఒప్పుకోవడం లేదు. స్టార్ హీరోల పక్కన హీరోయిన్గా ఆఫర్లు వచ్చినప్పటికీ సున్నితంగా తిరస్కరిస్తుంది.
నటనకు ఆస్కారమున్న క్యారెక్టర్స్ చేయించాలంటే దర్శకుల మొదటి ఎంపిక సాయి పల్లవి. ఆమె ప్రతిభపై వారికంత నమ్మకం. అనేక చిత్రాలు ఈ నాయిక నట ప్రతిభను చూపించాయి.
‘తగ్గేదేలె...’ అంటూ బాక్సాఫీస్ వద్ద సందడి చేసింది ‘పుష్ప’. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక జంటగా నటించిన ఈ చిత్రానికి జాతీయ స్థాయిలో విజయం దక్కింది. తొలి భాగం ఇచ్చిన విజయంతో ‘పుష్ప 2’ పై అంచనా
తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే బోనాల (Bonalu) ఉత్సవాల ఫ్లేవర్ను సినిమాల్లో చూపించేందుకు రెడీగా ఉంటారు దర్శకులు. ఇప్పటికే చాలా సినిమాల్లో చూపించిన బోనాలకు సంబంధించిన సన్నివేశాలు, పాటలు హైలెట్గ�
గార్గి (Gargi) సినిమాతో కన్నడ ప్రేక్షకులకు కూడా దగ్గర కానుంది సాయిపల్లవి (Sai Pallavi). జులై 15న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా మేకర్స్ స్నీక్ పీక్ వీడియో (Gargi Sneak Peek) ఒకటి రిలీజ్ చేశారు.
ఇటీవలే ‘విరాటపర్వం’ చిత్రంలో వెన్నెల పాత్రలో ఆకట్టుకున్న సాయి పల్లవి...నటనకు ఆస్కారమున్న మరో చిత్రంతో ప్రేక్షకులకు ముందుకొస్తున్నది. ఆమె టీచర్ పాత్రలో నటిస్తున్న సినిమా ‘గార్గి’.
భాష, హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ తీరిక లేకుండా ఉంది సాయిపల్లవి (Sai Pallavi). రీసెంట్గా రానాతో కలిసి విరాటపర్వం (Virata Parvam) సినిమా చేసింది. ఈ చిత్రం బాక్సాపీస్ వద్ద విమర్
సాయి పల్లవి ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘గార్గి’. ఈ చిత్రానికి గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వం వహించారు. ఐశ్వర్య లక్ష్మి, రవిచంద్రన్ రామచంద్రన్, గౌతమ్, థామస్ జార్జి ఇతర పాత్రల్లో నటించారు. ఈ నెల 15న ఈ సి�