Sai Pallavi | ముంబై ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్‌గా సాయిపల్లవి
Sai Pallavi | కొన్నాళ్లుగా అంతగా బయట కనిపించని సాయిపల్లవి (Sai Pallavi) ఇప్పుడు ముంబైలో ప్రత్యక్షమైంది. ముంబైలో జరిగిన క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్సు-2023 (Critics choice awards-2023) ఈవెంట్‌కు హాజరైంది.
Sai Pallavi | మూవీ లవర్స్, నెటిజన్లకు పెద్దగా పరిచయం అక్కర్లేని భామ సాయిపల్లవి (Sai Pallavi). ఈ తమిళ పొన్ను తెలుగులో ఫిదా సినిమాతో సిల్వర్ స్క్రీన్‌పై మెరిసి అందరినీ ఫిదా చేసింది. అదిరిపోయే డ్యాన్సింగ్ స్కిల్స్‌తోనే కాదు.. క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది సాయిపల్లవి. కొన్నాళ్లుగా అంతగా బయట కనిపించని సాయిపల్లవి ఇప్పుడు ముంబైలో ప్రత్యక్షమైంది.
ఇంతకీ స్పెషల్ ఏంటీ అనుకుంటున్నారా..? ముంబైలో జరిగిన క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్సు-2023 (Critics choice awards-2023) ఈవెంట్‌కు హాజరైంది. గార్గి సినిమాకుగాను ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది. ఈ కార్యక్రమంలో ఎరుపు రంగు చీరలో మెరిసిపోతూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది సాయిపల్లవి . ఈవెంట్ ముగిసిన తర్వాత తిరిగి వెళ్తున్న సమయంలో సాయిపల్లవి తనతో సెల్ఫీ, ఫొటోలు దిగేందుకు వచ్చిన అభిమానులతో కెమెరాకు ఫోజులిచ్చింది. ఇప్పుడీ వీడియో నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది.
గతేడాది తెలుగులో విరాటపర్వం సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. దీంతోపాటు తమిళంలో లీగల్ డ్రామాగా తెరకెక్కిన గార్గిలో తన నటనతో మంచి మార్కులు కొట్టేసింది. సాయిపల్లవి ప్రస్తుతం తమిళ హీరో శివకార్తికేయన్ నటిస్తోన్న కొత్త ప్రాజెక్ట్‌లో ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఈ మూవీకి సంబంధించిన కొత్త అప్డేట్ రావాల్సి ఉంది.
ఈవెంట్లో సాయిపల్లవి సందడి.. వీడియో
Award vachindani ippudu cheppakudadu ani Cheppindru kadaa…How Cute 😂😭🤍@Sai_Pallavi92 #SaiPallavi #Gargi #CriticsChoiceAwards pic.twitter.com/6PD9pb9p4i
— Sai Pallavi FC™ (@SaipallaviFC) March 28, 2023
Mumbai lo merisina mana taara…
Congratulations @Sai_Pallavi92 gaaru for best actress award 🤍#SaiPallavi #Gargi #CriticsChoiceAwards pic.twitter.com/xzYtZ3WPVP— jagadeesh (@jagadeesh_49) March 27, 2023
Read Also:
Ghantadi krishna | దర్శకుడిగా మారిన టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్.. వివరాలివే
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రోడ్డు ప్రమాదంలో ఎస్ఐ అత్తి సతీశ్‌కు గాయాలు
Food Poison | నర్సాపూర్‌లో ఫుడ్ పాయిజన్ కలకలం.. రెస్టారెంట్లో భోజనం చేసిన తర్వాతే..!
ఎదుళ్ల నుండి డిండిని అడ్డుకోవద్దు : శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
Zelensky: రష్యా దాడి.. 6 లక్షల మంది అంధకారంలో: జెలెన్స్కీ
SriLankan Tamil Engineer | శ్రీలంక తమిళ ఇంజినీర్‌కు ఊరట.. మరణశిక్షను రద్దు చేసిన సౌదీ సుప్రీంకోర్టు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

