Dasara | నాని దసరా నుంచి ఓ అమ్మలాలో లిరికల్ వీడియో సాంగ్
Dasara | నాని (Nani) నటిస్తోన్న మాస్ ఎంటర్టైనర్ దసరా (Dasara). మార్చి 30న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో దసరా నుంచి మరో సాంగ్‌ను లాంఛ్ చేశారు. ఓ అమ్మలాలో అమ్మలాలో (Oh Ammalaalo Ammalaalo) సాంగ్‌ను రిలీజ్ చేశారు.
Dasara | టాలీవుడ్ స్టార్ హీరో నాని (Nani) నటిస్తోన్న మాస్ ఎంటర్టైనర్ దసరా (Dasara). శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. మార్చి 30న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో దసరా నుంచి మరో సాంగ్‌ను లాంఛ్ చేశారు. ఓ అమ్మలాలో అమ్మలాలో (Oh Ammalaalo Ammalaalo) సాంగ్‌ను రిలీజ్ చేశారు. రెహమాన్ రాసిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి పాడాడు.
నాని, కీర్తిసురేశ్ చిన్ననాటి సన్నివేశాల నేపథ్యంలో సాగుతున్న ఈ పాట అందరినీ ఆకట్టుకుంటోంది. ఇప్పటికే దసరా నుంచి విడుదలైన ఛమ్కీలా అంగీలేసి సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. యెట్లైతే గట్లాయె సూస్కుందాం అంటూ ట్రైలర్లో నాని చెప్పిన డైలాగ్స్ నెట్టింట హల్ చల్ చేస్తూ.. సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ చిత్రంలో కీర్తిసురేశ్ ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. సాయికుమార్, మలయాళ నటుడు షైన్ టామ్ చాకో, సముద్రఖని, జరీనా వహబ్, కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మి వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీకి సంతోష్ నారాయణన్ మ్యూజిక్ డైరెక్టర్. ప్రపంచవ్యాప్తంగా తెలుగు,తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఓ అమ్మలాలో అమ్మలాలో సాంగ్..
Dharani, Vennela and their beautiful childhood 😍#DasaraFourthSingle out now ❤️
– https://t.co/65CDFX1WmD#Dasara Grand Release on March 30th.
Natural Star @NameisNani @KeerthyOfficial @odela_srikanth @Music_Santhosh @Saregamasouth pic.twitter.com/tIl8TCbPGR
— SLV Cinemas (@SLVCinemasOffl) March 28, 2023
దసరా ట్రైలర్..
దసరా మాస్ టీజర్‌పై ఓ లుక్కేయండి..
ఛమ్కీలా అంగీలేసి ఓ వదినే లిరికల్ వీడియో సాంగ్
Read Also:
Ghantadi krishna | దర్శకుడిగా మారిన టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్.. వివరాలివే
Sai Pallavi | ముంబై ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్‌గా సాయిపల్లవి
Leo | స్పీడుమీదున్న విజయ్.. లియో కొత్త షెడ్యూల్ అప్డేట్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

