Sai Pallavi | ప్రేమమ్ టు గార్గి.. సాయిపల్లవి సక్సెస్ ఫుల్ జర్నీ
Sai Pallavi | తొలిసారి లీడ్ రోల్లో మలయాళ ప్రాజెక్ట్ ప్రేమమ్ (Premam)లో మెరిసింది తమిళభామ సాయిపల్లవి (Sai Pallavi). తెలుగులో శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన ఫిదాలో భానుమతిగా కనిపించి.. తెలంగాణ యాసలో డైలాగ్స్ చెబుతూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది.
Sai Pallavi | టీవీ రియాలిటీ డ్యాన్స్ షోతో ఢీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది తమిళభామ సాయిపల్లవి (Sai Pallavi). తన పర్ఫార్మెన్స్ తో దర్శకనిర్మాతల దృష్టిని ఆకర్షించిన ఈ భామ తొలిసారి లీడ్ రోల్లో మలయాళ ప్రాజెక్ట్ ప్రేమమ్ (Premam)లో మెరిసింది. ఈ చిత్రంలో సాయిపల్లవి పోషించిన మలర్ పాత్రను మూవీ లవర్స్ ఎప్పటికీ మరిచిపోలేరు. తెలుగులో శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన ఫిదాలో భానుమతిగా కనిపించి.. తెలంగాణ యాసలో డైలాగ్స్ చెబుతూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది.
డ్యాన్సింగ్ క్వీన్‌గా, నటిగా, లేడీ పవర్ స్టార్ గా సూపర్ క్రేజ్ సంపాదించుకున్న సాయిపల్లవి ఇండస్ట్రీలో సక్సెస్‌ఫుల్‌గా 8 ఏండ్లు (Sai Pallavi @ 8years) పూర్తి చేసుకుంది. ఎంసీఏ, పడి పడి లేచె మనసు, లవ్ స్టోరీ, మారి 2, శ్యామ్ సింగరాయ్, విరాట పర్వం, గార్గితోపాటు పలు చిత్రాల్లో నటించి.. కోట్లాది మంది ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. గార్గి సినిమాలో ఉత్తమ నటిగా పలు అవార్డులు కూడా గెలుచుకుంది. ఎనిమిదేండ్ల కెరీర్లో 14 సినిమాలు, వివిధ కేటగిరీల్లో 25 అవార్డులు అందుకుని.. తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.
ఇన్నాళ్లుగా అదిరిపోయే డ్యాన్స్‌తో ఫిదా చేస్తూ.. తన యాక్టింగ్‌తో సినిమా సినిమాకు మెస్మరైజ్ చేస్తున్న సాయిపల్లవి భవిష్యత్‌లో మరెన్నో సూపర్ హిట్ సినిమాలు చేయాలని కోరుకుంటున్నారు మూవీ లవర్స్, అభిమానులు, ఫాలోవర్లు. ప్రస్తుతం శివకార్తికేయన్ నటిస్తోన్న తమిళం సినిమాలో ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

