గార్గి (Gargi) సినిమాకుగాను ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది. ఈ కార్యక్రమంలో ఎరుపు రంగు చీరలో మెరిసిపోతూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది సాయిపల్లవి (Sai Pallavi). ( Photos : Instagram )
8/12
ఈవెంట్ ముగిసిన తర్వాత తిరిగి వెళ్తున్న సమయంలో సాయిపల్లవి తనతో సెల్ఫీ, ఫొటోలు దిగేందుకు వచ్చిన అభిమానులతో కెమెరాకు ఫోజులిచ్చింది. ( Photos : Instagram )
9/12
ఇప్పుడీ వీడియో నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. గతేడాది తెలుగులో విరాటపర్వం (Virata Parvam) సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ( Photos : Instagram )
10/12
దీంతోపాటు తమిళంలో లీగల్ డ్రామాగా తెరకెక్కిన గార్గి (Gargi) లో తన నటనతో మంచి మార్కులు కొట్టేసింది.( Photos : Instagram )
11/12
సాయిపల్లవి (Sai Pallavi) ప్రస్తుతం తమిళ హీరో శివకార్తికేయన్ (Sivakarthikeyan) నటిస్తోన్న కొత్త ప్రాజెక్ట్‌లో ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. ఈ మూవీకి సంబంధించిన కొత్త అప్‌డేట్ రావాల్సి ఉంది.( Photos : Instagram )