కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి రాష్ట్రంలో వ్యవసాయం మాత్రమే కాదు విద్యా వ్యవస్థ కూడా కుంటుపడిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. వ్యవసాయ రంగం పట్ల నిబద్ధత లేదని, విద్య�
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాయమాటలతో రైతులను మోసం చేశాయని మాజీ మంత్రి జోగు రామన్న విమర్శించారు. మంగళవారం బీఆర్ఎస్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
Achampet | రైతు భరోసా పథకం కింద ఎకరాకు రూ. 7500 చొప్పున చెల్లించాలని డిమాండ్ చేస్తూ అచ్చంపేట ఎమ్మార్వో ఆఫీసు ఎదుట సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.
పంట కొనుగోలు చేసి నెలలు గడుస్తున్నా డబ్బులు ఇవ్వడం లేదంటూ బజార్ హత్నూర్‌లో (Bajarhathnoor) రైతులు ఆందోళన చేపట్టారు. వానాకాలం పంటకు విత్తనాలు కొందామన్నా తమవద్ద పైసలు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. భరోసా నగదును వెంటన
వానకాలం పంటల సీజన్ గడువు ముంచుకొస్తున్నప్పటికీ రైతు భరోసాపై ప్రభుత్వం నోరు మెదపడంలేదు. వర్షాలు ముందుగానే ప్రారంభం కావడంతో పంటలు వేసుకోవడనికి రైతులు సిద్ధమవుతున్నారు.
ప్రభుత్వం రైతులకు బకాయిపడ్డ రైతుభరోసా నిధుల విడుదలపై క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
Rythu Bharosa | పంట పెట్టుబడి సాయం కోసం రైతులకు అందించే పంట సాయం రైతు భరోసాను వెంటనే అమలు చేయాలని బీఆర్ఎస్ నాయకులు నర్సారెడ్డి, చాకలి పోచయ్య డిమాండ్ చేశారు.
రుతుపవనాలు ముందుగానే పలుకరించడంతో అన్నదాత వానకాలం పంటల సాగుకు సిద్ధమవుతున్నాడు. భూములు దమ్ము చేసి వరి వేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. నారు మడులను ముందుగానే వేసుకున్న రైతులు.. నాటు వేసేందుకు సిద్ధంగా ఉన్నార�
రేవంత్‌రెడ్డి సర్కార్‌లో అన్నదాతలకు అన్ని విధాల మోసం జరుగుతుందని బీఆర్ఎస్ కడ్తాల్ మండల ప్రధాన కార్యదర్శి చేగూరి మహేశ్ మండిపడ్డారు. ఆదివారం మండల కేంద్రంలో ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. అధికార�
కాళేశ్వరం ప్రా జెక్టు నుంచి చుక నీరు వాడకుండా రికార్డు స్థాయి లో పంట పండించినట్లు జిల్లా ఇన్చార్జి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడారని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ధ్వజమెత్తారు.
ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా రోహిణికార్తెలోనే వర్షాలు పడుతున్నాయి.దీంతో అన్నదాతలు సాగు పనుల్లో నిమగ్నమయ్యారు.దుక్కులు దున్నేందుకు ట్రాక్టర్ కిరాయికి డబ్బులు కావాలి, విత్తనాలు, ఎరువులు తెచ్చుకోవడ