KTR | అధికార కాంగ్రెస్ పార్టీ వ్యవసాయ రంగాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేస్తోంది. రుణమాఫీ కాలేదని కొందరు.. రైతు భరోసా అందక ఇంకొందరు అన్నదాతలు ఆత్మహత్య చేసుకుంటున్నారు. అన్నదాతల పరిస్థితి ఆందోళన�
అరకొర రుణమాఫీ చేసిన ప్రభుత్వంపై రైతుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. దీని నుంచి తప్పించుకునేందుకు, కప్పిపుచ్చేందుకు ప్రభుత్వం తెలివిగా డైవర్షన్ పాలి‘ట్రిక్స్'ను ప్రయోగిస్తున్నది. ఇందులో భాగం
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం లే అవుట్ క్రమబద్ధీకరణ (ఎల్ఆర్ఎస్)ను ఉచితంగా అమలు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డిని మాజీమంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ అంటేనే మొండి చెయ్యి అని మరోసారి తేలిపోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. రుణమాఫీ అయిన రైతులకన్నా కంటతడి పెట్టిన కుటుంబాలే ఎక్కువ అని చెప్పారు.
రైతులందరికి కావాల్సిన రుణమాఫీ కొందరికే అయింది. ఇప్పటికే ఖాతాలో పడాల్సిన రైతు భరోసా పడలేదు.. సరైన వర్షాలు కురువక కాలం సైతం కక్షగట్టింది.. వెరసి రాష్ట్రంలో రైతులు ఆగమైతున్నరు.
జిల్లాలోని రై తులకు రుణమా ఫీ బాధలు తప్పడం లేదు. జిల్లాలోని రైతులకు అటు రుణమాఫీ కాకపోవడంతోపాటు ప్రభుత్వం వానకాలం పంటలు సాగుకు అందజేసే పెట్టుబడి సాయం అం దక రైతుల పరిస్థితి రెంటికి చెడ్డ రేవడి లా తయారైంది.
కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టు సెప్టెంబర్ 15లోపు రైతులందరికీ రూ.2లక్షలోపు రుణాలను సంపూర్ణంగా మాఫీ చేయాలని ఆర్మూర్ డివిజన్ ప్రాంత రైతులు అల్టిమేటం జారీ చేశారు.
ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అన్న చందంగా మారింది రైతుల పరిస్థితి. ఒకవైపు రైతు భరోసా రాక పెట్టుబడికి ఇబ్బందులు పడుతుండగా.. మరోవైపు పంట రుణం మాఫీ కాక ఆందోళనకు గురవుతున్నారు.
రుణమాఫీ కింద ప్రభుత్వం బ్యాంకులకు రూ.18 వేల కోట్లు అందజేస్తే, రైతులకు ఇప్పటివరకు రూ.7,500 కోట్లు మాత్రమే చేరాయని డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మం త్రి భట్టి విక్రమార్క తెలిపారు.
‘రైతుభరోసాపై మంత్రుల కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా అసెంబ్లీలో చర్చించి, అందరి అభిప్రాయాలు తీసుకొని ఆ తర్వాత రైతులకు పెట్టుబడి సాయం అందిస్తాం..’ ఇది పలు సందర్భాల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితోపాటు మంత్రు
పెట్టుబడి సాయం రైతుభరోసా (రైతుబంధు)లో భారీ కోతకు రంగం సిద్ధమైంది. ఏటా సుమారు కోటి ఎకరాలకు కోత పెట్టే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. తాజా బడ్జెట్ కేటాయింపులే ఇందుకు సాక్ష్యం.
Harish Rao | కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రైతుబంధు ఎకరానికి రూ.5వేలు వస్తుండేదని.. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రూ.7500 ఇస్తామని గొప్పలు చెప్పిందని.. అధికారంలోకి వచ్చాక ఆ ముచ్చట లేదని.. ఇచ్చే రూ.5వేల ఊసెత్తడం లేదని మాజీ మం
రాష్ట్రంలో అర్హులై ఉండి రుణమాఫీ కాని రైతులు ఇంకా సగానికిపైగా ఉన్నారని, ఇందుకు తమకు వస్తున్న ఫిర్యాదులే సాక్ష్యమని బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు.
Minister Thummala | వానకాలం సీజన్ రైతుభరోసా (రైతుబంధు) పెట్టుబడి సాయం పంపిణీపై ప్రభుత్వం చేతులెత్తిసినట్టే కనిపిస్తున్నది. పెట్టుబడి సాయం ఇప్పట్లో ఇవ్వలేమని, ఆలస్యమవుతుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు