పెబ్బేరు, సెప్టెంబర్ 24 : కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో ఒకటైన రైతుభరోసా(Rythu Bharosa) పథకాన్ని రైతులందరికీ అమలు చేయలేమని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి(MLA Megha Reddy)అన్నారు. మం గళవారం వనపర్తి జిల్లా పెబ్బేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారో త్సవా నికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వం రూపొందించిన నిబంధనలకు లోబడి పంటలు సాగు చేస్తున్న వారికి మాత్రమే ఈ పథకాన్ని వర్తింపజేస్తామని వెల్లడించారు.
కాగా, వానకాలం సీజన్ ముగుస్తున్నందున రైతుభరోసాకు నిధులు కేటాయింకపోగా అందరికి ఇవ్వమని చెప్పడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మార్పు కోసమని నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే.. నోట్లో మట్టికొట్టిన్రు అని పలువురు రైతులు(Farmers) ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
KTR | దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్టు ఉంది.. బండి సంజయ్‌పై కేటీఆర్ ఫైర్
KTR | అనగనగా ఓ చిట్టి నాయుడు.. ఆయనకు ఏడుగురు అన్నదమ్ముళ్లు.. రేవంత్ కథ ఇదీ..!
Heavy Rains Alert | తెలంగాణలో మరో నాలుగు రోజులు భారీ వర్షాలే.. హెచ్చరించిన