ఎకరం వరకు భూమి ఉన్న రైతులకు మాత్రమే రైతుభరోసా నిధులు జమ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. అందులో లక్ష మందికిపైగా కోత పెట్టిందని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు.
Rythu Bharosa | రైతు భరోసా విషయంలో చేసేది గోరంత.. చెప్పుకునేది కొండంత అన్నట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం తీరు ఉందని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. రైతులందరికీ ఎకరాకు రూ.7,500 రైతు భరోసా అని చెప్పి.. ఎందుకు రూ.6వేలకు కుదిం�
నిర్మల్ జిల్లా ఎల్లపెల్లి గ్రామానికి చెందిన పిట్టల లింగన్న (42) పదిహేనేండ్ల క్రితం జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం గ్రామానికి చెందిన తోకల నర్సయ్య కూతురు లక్ష్మిని పెళ్లి చేసుకున్నాడు.
మెదక్ జిల్లాలో రైతు భరోసా సాయం కోసం 472 గ్రామాలు ఎదురుచూస్తున్నాయి. జిల్లాలో మొత్తం 4,06,643 ఎకరాల భూములు ఉండగా, ఇందులో 3,99,774 ఎకరాలకు మాత్రమే రైతు భరోసా ఇస్తామని, మిగతా 6,869 ఎకరాలు సాగుకు యోగ్యం కావని అధికారులు తెలు�
అన్ని అర్హతలున్నప్పటికీ సీఎం రేవంత్ తమకు రైతు భరోసా (Rythu Bharosa) ఇవ్వడం లేదంటూ ఆదిలాబాద్ జిల్లా ముఖ్రా కే రైతులు వినూత్న నిరసన తెలిపారు. తామేం పాపం చేశామంటూ తమ పొలంలో సెల్ఫీ వీడియో తీసుకుని కాంగ్రెస్ అగ్రనే
తెలంగాణ తీసుకొచ్చిన మహానేత కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం కులకచర్ల మండలంలోని దాస్యనాయక్తండాలో అంబేద్కర్ విగ్రహాన్ని బీఆర్ఎస్ వర�
రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కల్పించాలన్న సోయి ఈ కాంగ్రెస్ ప్ర భుత్వానికి లేదని వ్యవసాయశాఖ మా జీ మంత్రి నిరంజన్‌రెడ్డి విమర్శించా రు. రేవంత్ సర్కార్ తీరుతోనే రైతు ఆ త్మహత్యలు పెరిగిపోతున్నాయని అ
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి రావడంలేదని అంటున్నాడు.. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చుడు కాదు.. దమ్ముంటే సెక్యూరిటీ లేకుండా లగచర్లకు ఒక్కడివే రా.. నీవు వస్తావో.. రావో.. నాకు తెల్వదు కానీ నేను మాత్రం పక్కా �
కులకచర్ల మండలంలోని దాస్యనాయక్తండాలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణకు పరిగి నియోజకవర్గానికి విచ్చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఘన స్వాగతం లభించింది.
రైతు భరోసా 26 జనవరి రాత్రి టికు టికుమని రైతుల ఖాతాల్లో పడుతుందన్నాడు సీఎం... టికు టికు లేదు.. టంగుటంగు లేదు.. మాటలకు చేతలకు పొంతన లేని కాంగ్రెస్ ప్రభుత్వంపై విసుగు వచ్చిందంటూ రైతులు ఎమ్మెల్యే హరీశ్‌రావుకు వ�
MLA Prashanth Reddy | ట్విట్టర్‌కు టిక్‌టాక్‌కు తేడా తెలియని వాడు, పాలించడం చేతగాక ఫాల్తూ మాటలు, పాగల్ మాటలు మాట్లాడుతూ, అచ్చోసిన ఆంబోతులా ఊరేగేవాడు ముఖ్యమంత్రి కావడం తెలంగాణ ప్రజల దురదృష్టం అని బీఆర్ఎస్ ఎమ్మె�
ఈ రోజు నేను గంభీరంగా ఉన్నా. మౌనంగా చూస్తున్నా..త్వరలోనే వస్తా’ అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రజాసమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రత్యక్ష పోరాటాలను లేవదీయాల్సిన సమ�