అంబేద్కర్ విగ్రహాన్ని కేసీఆర్ నిర్మించారని చెప్పి జనం చూడకుండా విగ్రహం గేటుకు తాళం వేయటం ఏ రకమైన ప్రజాస్వామ్యం అని ప్రజాకవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న నిలదీశారు.
కాంగ్రెస్ ప్రభుత్వ తాజా బడ్జెట్ గారడీ మాటలు, గాలిమేడలు అన్నట్టుగా సాగిందని బీఆర్ఎస్ విరుచుకుపడింది. అంకెలు చూస్తే ఆర్భాటంలా.. పనులు చూస్తే డొల్లతనంలా కనిపిస్తున్నదని ధ్వజమెత్తింది.
ప్రజాపాలన అంటే పస్తులేనా అని, ఇందిరమ్మ రాజ్యం అంటే రేషన్ బియ్యం ఎగ్గొట్టుడేనా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) మండిపడ్డారు. కొండనాలికకు మందేస్తే ఉన్న నాలిక ఊడింది అన్నట్టు.. సన్నబియ్యం �
రేవంత్‌రెడ్డి సర్కారు రైతుభరోసా పంపిణీని మర్చిపోయింది. నెల రోజులుగా రైతుల ఖాతాల్లో నయా పైసా జమ చేయలేదు. గత నెల 12వ తేదీన మూడెకరాల రైతులకు రైతుభరోసా జమ చేసినట్టు ప్రకటించిన సర్కారు.
ఇది ప్రజాపాలన కాదని ప్రజలను వేధించే పాలన అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. కాంగ్రెస్ పాలన దేశ రాజకీయ చరిత్రలోనే మాయని మచ్చ అంటూ దుయ్యబట్టారు. ఆర్థిక పరిస్థితి మాకెందుకు త�
రాష్ట్రంలో పదిహేను నెలల కాంగ్రెస్ పాలనలో 15 స్కామ్‌లు జరిగాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఆరోపించారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. రేవంత్ ప్రభుత్వం రైతాంగాన్ని �
నాడు మత్తళ్లు దుంకిన చెరువుల్లో నేడు నీళ్లు అట్టడుగుకు చేరాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. నాడు కాలువల నిండా నీళ్లు పారించి ఏడాదికి రెండు పంటలు పండించుకునేందుకు రై�
చేతులు కాలినంక ఆకులు పట్టుకుంటే ఏం లాభం. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా దశ దిశ కోల్పోయి ఒంటరవుతున్న సందర్భంలో ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ గుజరాత్ గడ్డకెళ్తే గానీ కాంగ్రెస్ పార్టీలో బీజేపీ కోవర్టు
సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావుపై అక్రమ కేసులు తగవని రైతుబంధు సమితి రాష్ట్ర కౌన్సిల్ మాజీ సభ్యుడు దేవీరవీందర్ అన్నారు. శనివారం గజ్వేల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
తమకు రెండెకరాలు ఉన్నా ఇంకా రైతు భరోసా రాలేదని పలువురు రైతులు ఆందోళన చెందుతున్నారు. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం గుంటిపల్లి, దేవరపల్లి, మోట్లంపల్లి గ్రామాలకు చెందిన పలువురు రైతులు సోమవారం వ్యవసాయ కార్య�