Zelensky seeks US help | రష్యా తాజా దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ అమెరికా మద్దతు, సహాయాన్ని కోరారు. ‘దురాక్రమణదారుడిపై ఒత్తిడి అవసరం. అలాగే రక్షణ కూడా అవసరం’ అని ఎక్స్‌లో పేర్కొన్నారు.
Russia attack | రష్యా- ఉక్రెయిన్ (Russia vs Ukraine) దేశాల మధ్య యుద్ధం ఏండ్లుగా కొనసాగుతూనే ఉంది. ఈ యుద్ధంలో రెండు దేశాలు పెద్ద ఎత్తున సైనికులను, పౌరులను కోల్పోయాయి.
Vladimir Putin | రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరోసారి పాశ్చాత్య దేశాలను లక్ష్యంగా చేసుకున్నారు. పాశ్చాత్య దేశాలు రష్యాలో వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఇ
Vladimir Putin | ఇజ్రాయెల్‌తో యుద్ధంలో ఇరాన్‌కు సాయం చేయకపోవడంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ (Vladimir Putin) తాజాగా స్పందించారు. రష్యా - ఇరాన్ (Russia-Iran) దశాబ్దాలుగా సన్నిహిత సంబంధాలను కలిగి ఉన్నప్పటికీ.. రష్యన్ మాట్లాడే ప్రజలు పెద
Iran-Israel War | ఇజ్రాయెల్-ఇరాక్ ఉద్రిక్తతల మధ్య ఆదివారం ఉదయం అమెరికా మూడు అణుకేంద్రాలపై దాడులకు పాల్పడింది. దాంతో యావత్ప్రపంచం ఉలిక్కిపడింది. ఈ దాడులను ప్రతీకారం తప్పదని ఇరాన్ హెచ్చరించింది.
ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం తీవ్ర రూపం దాల్చుతున్నది. రెండు అగ్రరాజ్యాలైన అమెరికా, రష్యా మధ్య పెను ఉద్రిక్తతలకు ఇది కారణమవుతున్నది. రెండు దేశాలు చెరో పక్షాన నిలుస్తుండటంతో ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారిత
మరో ప్రపంచ యుద్ధం ముంచుకొస్తున్న వేళ, ప్రపంచ దేశాల మధ్య అణ్వాయుధ పోటీ తీవ్రమవుతున్నది. ఆయా దేశాలు తమ అణ్వాయుధ సంపత్తిని పెంచుకుంటున్నాయి. చైనా గత రెండేండ్లలోనే ఏకంగా 100 అణు వార్ హెడ్లను తన అమ్ములపొదిలో�
డ్రోన్లతో విరుచుకుపడుతున్న రష్యాకు గట్టి బుద్ధి చెప్పేందుకు ఉక్రెయిన్ సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నది. డ్రోన్లను కూల్చడానికి సైన్యానికి బదులుగా స్వచ్ఛంద కార్యకర్తలను వినియోగించుకోవాలని నిర్ణ
Ukraine | ఉక్రెయిన్ (Ukraine)పై రష్యా విరుచుకుపడుతోంది. రకరకాల డ్రోన్లు, మిస్సైళ్లతో అటాక్ చేస్తోంది. ఈ నేపథ్యంలో రష్యా డ్రోన్ దాడులను అడ్డుకునేందుకు ఉక్రెయిన్ కీలక నిర్ణయం తీసుకుంది.
Russia Attack: ఉక్రెయిన్‌పై మంగళవారం రష్యా దాడి చేసింది. రకరకాల డ్రోన్లు, మిస్సైళ్లతో అటాక్ చేసింది. కీవ్‌లోని రెసిడెన్షియల్ ప్రాంతాలతో పాటు ఒడిసా నగరంలోని మెటర్నిటీ ఆస్పత్రిని టార్గెట్ చేశారు.
రష్యా, ఉక్రెయిన్ మధ్య డ్రోన్ దాడుల పరంపర కొనసాగుతున్నది. తమ వాయుసేన స్థావరాలను ఊహించని విధంగా దెబ్బకొట్టిన ఉక్రెయిన్‌పై.. రష్యా (Russia) 479 డ్రోన్లతో ప్రతీకార దాడులకు పాల్పడింది. దీంతో కీవ్ కూడా మాస్కోపై ఎద�
రష్యాలోని కీలక సైనిక స్థావరాలపై ఆదివారం ఉక్రెయిన్ 117 డ్రోన్లతో జరిపిన భారీ స్థాయి దాడి వెనుక 18 నెలల పక్కా ప్రణాళిక ఉంది. ట్రక్కులలో వేల కిలోమీటర్లు ప్రయాణించి రష్యా వైమానిక స్థావరాలకు అత్యంత సమీపం వద్దక�