Britain | బ్రిటన్ ప్రభుత్వం (Britain govt) తమ దేశ వ్యూహాత్మక రక్షణ సమీక్ష (Defence Review) ను సోమవారం ప్రకటించనుంది. ఈ మేరకు 130 పేజీల రక్షణ నివేదికను రూపొందించింది.
రష్యాలోని ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఘోర ప్రమాదం జరిగింది. పశ్చిమ బ్రయాన్స్క్ ప్రాంతంలో రైల్వే ట్రాక్‌పై వంతెన కుప్పకూలింది (Bridge Collaps). అదే సమయంలో మాస్కో నుంచి క్లిమోవ్ వెళ్తున్న ప్యాసింజర్ రైలు పట్టాలు �
ఒక వైపు ఖైదీల మార్పిడి జరుగుతుండగానే, మరోవైపు ఉక్రెయిన్‌పై రష్యా డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడింది. రాజధాని కీవ్‌తో సహా పలు నగరాలపై భారీగా డ్రోన్లు, క్షిపణులు ప్రయోగించింది. ఈ దాడుల్లో ముగ్గురు చిన్నా
Donald Trump: కాల్పుల విరమణపై రష్యా, ఉక్రెయిన్ దేశాలు తక్షణమే చర్చలు చేపట్టనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. పుతిన్‌తో రెండు గంటల పాటు ఫోన్లో మాట్లాడినట్లు ట్రంప్ పేర్కొన�
ఉక్రెయిన్‌పై రష్యా శనివారం అర్ధరాత్రి డ్రోన్లతో విరుచుకుపడింది. 2022లో యుద్ధం మొదలైన తర్వాత రష్యా జరిపిన అతిపెద్ద డ్రోన్ దాడుల్లో ఇది ఒకటి. రష్యా మొత్తం 273 డ్రోన్లు ప్రయోగించిందని, వాటిలో 88 డ్రోన్లను అడ్డు
Delegations | భారత్ (India) కు వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషించడమేగాక మన దేశంపై విషం చిమ్ముతున్న పాకిస్థాన్ (Pakistan) ను అంతర్జాతీయంగా ఎండగట్టేందుకు కేంద్రం ఏడు అఖిలపక్ష బృందాలను ప్రకటించిన సంగతి తెలిసిందే.
Russia | భారత్-పాకిస్థాన్ (India-Pakistan) మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలపై ఆ రెండు దేశాలు పరస్పర చర్చలు జరుపాలని ఇప్పటికే అమెరికా (US), చైనా (China) భారత్‌కు సూచించాయి. తాజాగా రష్యా (Russia) కూడా ఆ జాబితాలో చేరింది.
S-400 | భారత్ ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ మిస్సైల్ సిస్టమ్ అదనపు యూనిట్స్‌ని రష్యా నుంచి దిగుమతి చేసుకోనుంది. ఇటీవల పాకిస్తాన్ డ్రోన్లు, మిసైల్స్‌తో దాడికి ప్రయత్నించగా ఎస్-400 సహాయంతో వాటిని భారత్ విజయవంతం
Zelensky | అది ఫిబ్రవరి 28, 2025. రెండవసారి అధికారం చేపట్టిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీడియా సాక్షిగా తన ఆధిపత్య లక్షణాలను బయట పెట్టుకోగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ బలంగా ఆయనను ఎదుర్కొన్నారు. ట�
Russia-Ukraine War | రష్యాతో మూడు సంవత్సరాలుగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలకాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ ఆశిస్తున్నారు. రష్యాతో పూర్తిస్థాయి కాల్పుల విరమణను ఆశిస్తున్నట్లు తెలిపారు. �
Russia Ukrain Conflicts | ఉక్రెయిన్ శనివారం ప్రతిపాదించిన షరతులు లేని 30రోజుల కాల్పుల విరమణ ఒప్పందాన్ని అంగీకరించకపోతే మాస్కోపై ఒత్తిడి పెంచుతామని నాలుగు ప్రధాన యూరోపియన్ దేశాలు రష్యాపై ఒత్తిడి తెచ్చిన వేళ నేరుగా చ�
Zelensky | రష్యా అధ్యక్షుడు (Russia president) వ్లాదిమిర్ పుతిన్ (Vlodimir Putin) తో ప్రత్యక్ష చర్చలకు తాను సిద్ధమని ఉక్రెయిన్ అధ్యక్షుడు (Ukraine president) వాలోదిమిర్ జెలెన్స్కీ (valodimir Zelensky) ప్రకటించారు. అయితే ఇస్తాంబుల్ వేదికగా చర్చలకు ప�
Cosmos 482 | సోవియట్ కాలం నాటి అంతరిక్ష నౌక కాస్మోస్ 482 స్పేస్‌క్రాఫ్ట్ ఎట్టకేలకు భూమిపై పడిపోయింది. శుక్ర గ్రహంపైకి ప్రయోగించిన కాస్మోస్ విఫలమై అంతరిక్షంలో చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. దాదాపు 53 సంవత్స
పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఇప్పటికే పలు ఆంక్షల ద్వారా పాకిస్థాన్‌ను అష్ట దిగ్బంధం చేసిన భారత్ ఇప్పుడు దౌత్య మార్గాలపై కూడా దృష్టి సారించింది. పాకిస్థాన్‌ను దోషిగా నిలబెట్టేందుకు అంతర్జాతీయ సమాజం సహకారా�
Pahalgam Attack | ఉగ్రవాదంపై పోరాటం భారత్‌కు రష్యా మరోసారి మద్దతు ప్రకటించింది. ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సోమవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఫోన్ చేశారు. పహల్గాం ఉగ్రవాద దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ �