ఉక్రెయిన్ విద్యుత్తు ఉత్పత్తి, సరఫరా వ్యవస్థపై రష్యా గురువారం విరుచుకుపడింది. దాదాపు 200 క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసింది. రెండు వారాల్లో ఇది రెండో భారీ దాడి.
రష్యా - ఉక్రెయిన్ యుద్ధం తీవ్రరూపం దాలుస్తున్నది. ఇరు దేశాలు పరస్పరం క్షిపణులతో దాడులు చేసుకుంటున్నాయి. యుద్ధం ప్రారంభమైన తర్వాత మొదటిసారిగా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి(ఐసీబీఎం)తో ఉక్రెయిన్‌పై రష్యా �
US embassy | రష్యా- ఉక్రెయిన్ యుద్ధం (Russia - Ukraine War) వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉక్రెయిన్‌లోని తమ రాయబార కార్యాలయాన్ని (US embassy) మూసివేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది.
రష్యా- ఉక్రెయిన్ యుద్ధం మరింత ముదురుతున్నది. ఇప్పటివరకు రెండు దేశాల మధ్య నడిచిన యుద్ధం ఇప్పుడు ఇతర దేశాలకు విస్తరించే ప్రమాదం కనిపిస్తున్నది. అమెరికా సహా నాటో దేశాలు సైతం అనివార్యంగా యుద్ధంలో భాగమయ్యే
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం (Russia-Ukraine War) రెండున్నర ఏడ్లుగా కొనసాగుతూనే ఉన్నది. 2022, ఫిబ్రవరి 24న కీవ్‌పై మాస్కో చేపట్టిన సైనిక చర్య ఎప్పుడు ముగుస్తుందనే విషయమై ఇప్పటికే స్పష్టతలేదు.
రష్యా - ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకున్నది. యుద్ధంలో దీర్ఘశ్రేణి క్షిపణులను వినియోగించేందుకు ఉక్రెయిన్‌కు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అనుమతించారు.
Russia - Ukraine War | రష్యా, ఉక్రెయిన్ యుద్ధం మొదలై మూడేళ్లు కావొస్తున్నది. ఇప్పటికీ ఇరుదేశాల మధ్య దాడులు, ప్రతిదాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మరోసారి ఇరుదేశాలు పరస్పరం దాడులకు పాల్పడ్డాయి. మాస్కో చేస్తున్న యుద
రష్యా - ఉక్రెయిన్ యుద్ధం మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. రష్యాపై దీర్ఘ శ్రేణి క్రూయిజ్ క్షిపణులతో (స్టార్మ్ షాడో క్షిపణులు) దాడికి ఉక్రెయిన్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తున్నది.
ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు పెద్ద ఎత్తున ఆయుధ సహకారం అందిస్తున్న ఉత్తర కొరియాకు పుతిన్ బహుమతులు పంపుతున్నారు. ఉ.కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌కు అత్యంత ఇష్టమైన 24 గుర్రాలను పుతిన్ అందజేశారని ‘ద టైమ్స�
PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) త్వరలో ఉక్రెయిన్‌లో పర్యటించనున్నట్లు గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ప్రచారంపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (Indian foreign ministry) సోమవారం స్పందించింది.
గత రెండేండ్లకు పైగా సాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో సీన్ రివర్స్ అయింది. మొదట సైనిక చర్య పేరుతో రష్యా సైన్యం ఉక్రెయిన్ భూభాగంలోకి చొరబడి, విధ్వంసం సృష్టించగా.. ఇప్పుడు ఉక్రెయిన్ బలగాలు రష్యా భూభ�
ఉక్రెయిన్ బలగాలు సరిహద్దు దాటి తమ భూభాగంలోకి వచ్చాయని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోపించారు. ఉక్రెయిన్ మిస్సైళ్లు సహా వేర్వేరు ఆయుధాలతో నివాస భవనాలు, ఆంబులెన్సులపై దాడికి పాల్పడుతున్నట్ట�
Haryana Man Dies In War | ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యా ఆర్మీ తరఫున పోరాడిన హర్యానా యువకుడు మరణించాడు. 22 ఏళ్ల రవి మౌన్ యుద్ధంలో చనిపోయినట్లు మాస్కోలోని భారత రాయబార కార్యాలయం ధృవీకరించినట్లు అతడి కుటుంబం తెలిపింది.