Student Attack | ఓ చిన్న కారణం ఇద్దరి విద్యార్థుల మధ్య గొడవకు దారితీసింది. వారిని నిలువరించే క్రమంలో దుర్భాషలాడిన టీచర్‌పై ఓ పదోతరగతి విద్యార్థి దాడి చేశాడు. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి జిల్లా పరిషత్ హైస్కూల్లో చోటుచేసుకుంది.
పదో తరగతి విద్యార్థి సదరు టీచర్‌పై పిడిగుద్దులు కురిపిస్తుండగా.. అక్కడే ఉన్న విద్యార్థులు, టీచర్లు అతన్ని అడ్డుకున్నారు. మా అమ్మను తిడతాడా..? అని ఆ విద్యార్థి అంటుంటే.. ఎవరినైనా తిడితే మాస్టారుకు చెప్పు ఆయన చర్యలు తీసుకుంటాడు కదా.. అంటూ అక్కడే ఉన్న మరో టీచర్ చెబుతున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తోంది.
దుర్భాషలాడిన ఉపాధ్యాయుడిపై 10వ తరగతి విద్యార్థి దాడి
ఎన్టీఆర్ జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి జిల్లా పరిషత్ హై స్కూల్లో ఉపాధ్యాయుడిపై దాడి చేసిన 10వ తరగతి విద్యార్థి
చిన్న కారణం గొడవగా మారడంతో దుర్భాషలాడిన ఉపాధ్యాయుడు.. దీనితో పిడిగుద్దులు కురిపించిన విద్యార్థి pic.twitter.com/fNAgVn14nQ
— Telugu Scribe (@TeluguScribe) March 4, 2026
Pahalgam Attack: పెహల్గామ్ ఉగ్రదాడి.. చైనా సాయం కోరిన ఎన్ఐఏ కోర్టు
Dragon | మే 20న ‘డ్రాగన్’ విస్ఫోటనం .. ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ కోసం మేకర్స్ కట్టుదిట్టమైన ఏర్పాట్లు!
Sircilla | సిరిసిల్ల జిల్లాలో ఉపాధి కూలీలపై తేనెటీగల దాడి.. 10 మందికి గాయాలు