Nuzvidu IIIT | ఏపీలోని నూజివీడు ట్రిపుల్ ఐటీలో దారుణం జరిగింది. ల్యాబ్ ఎగ్జామ్‌కు అనుమతించలేదని ఓ విద్యార్థి రెచ్చిపోయాడు. ప్రొఫెసర్‌పై కత్తితో దాడి చేశాడు.
బోధన్ పట్టణంలోని బీసీ కళాశాల బాలుర వసతిగృహంలో దారు ణం జరిగింది. ఆదివారం అర్ధరాత్రి సమయంలో ఏడుగురు విద్యార్థుల దాడిలో హరియాలి వెంకట్ (23) అనే విద్యార్థి మృతిచెందాడు.