Zelensky | ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ (Zelensky) షాకింగ్ కామెంట్స్ చేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ త్వరలోనే మరణిస్తాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Donald Trump | రష్యా - ఉక్రెయిన్ యుద్ధంలో ముందు నుంచీ రష్యా (Russia) అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మద్దతుగా నిలుస్తున్న విషయం తెలిసిందే.
స్టాక్ మార్కెట్ల పతనం నిరవధికంగా కొనసాగుతూనే ఉన్నది. నిన్నటి సోమవారం మరో ‘బ్లాక్ మండే’ నమోదైంది. నిజానికి గత వారం రోజులుగా షేర్ మార్కెట్ నేల చూపులు చూస్తూనే ఉన్నది.
ఉక్రెయిన్‌కు అమెరికా షాక్ ఇచ్చింది. ఐక్యరాజ్యసమితిలో రష్యాకు అనుకూలంగా ఓటు వేసింది. తమ దేశ భూభాగం నుంచి రష్యా వైదొలగాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఐరాసలో ఉక్రెయిన్ ప్రవేశపెట్టిన తీర్మానానికి అమెరికా, �
రష్యా - ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా వైఖరి పూర్తిగా మారుతున్నది. ఇంతకాలం యుద్ధానికి రష్యానే కారణమని ఆరోపిస్తూ, ఉక్రెయిన్‌కు మద్దతుగా నిలుస్తున్న అగ్రరాజ్యం ఇప్పుడు భిన్నంగా వ్యవహరిస్తున్నది. యుద్ధానిక�
రష్యా- ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించే దిశగా మరో ముందడుగు పడింది. మంగళవారం సౌదీ అరేబియాలో అమెరికా, రష్యా విదేశాంగ శాఖ మంత్రులు మార్కో రుబియో, సెర్గేయ్ లావ్రోవ్ సమావేశమయ్యారు. వీలైనంత త్వరగా యుద్ధాన్ని మ�
మూడేండ్లుగా మారణహోమాన్ని సృష్టిస్తున్న రష్యా - ఉక్రెయిన్ యుద్ధం ముగింపు దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. ఈ మేరకు సౌదీ అరేబియా కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మంగళవారం రియాద్‌లో అమెరిక�
దాదాపు మూడేండ్ల నుంచి సాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి తెరపడబోతున్నదా? అంటే, ‘ఔను’ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఈ విషయమై రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఫోన్లో సంభాషించినట్ట
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రోజుకో ప్రకటనతో సంచలనం సృష్టిస్తున్నారు. తాజాగా ఆయన రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై నర్మగర్భంగా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష పీఠాన్ని డొనాల్డ్ ట్రంప్ మరోసారి అధిష్ఠించబోతున్నారు. జనవరి 20న ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్' నినాదంతో ఎన్నికల్లో విజయం సాధించిన ట్రంప్.. అ�
మరో ఏడాది కాలగర్భంలో కలిసిపోయింది. నూతన సంవత్సరం ముందుకు వచ్చింది. ఒకసారి వెనక్కి తిరిగిచూస్తే 2024లో ఎడతెగని సంక్షోభాల పరంపర కనిపిస్తుంది? అటు గాజా యుద్ధం రావణకాష్టమైంది. ఇటు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వీడన�
క్రిస్మస్ పండుగ వేళ ఉక్రెయిన్ ఇంధన వ్యవస్థ విధ్వంసమే లక్ష్యంగా రష్యా క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. కీవి రిహ్, ఖార్కివ్ పట్టణాల్లోని నివాస ప్రాంతాలపై క్రూయిజ్, ఖండాంతర క్షిపణులను కురిపించి
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం తీవ్రమవుతున్న నేపథ్యంలో ఉక్రెయిన్‌కు అణ్వాయుధాలను ఇవ్వబోమని అమెరికా తేల్చిచెప్పింది. సోవియట్ యూనియన్ పతనానంతరం ఉక్రెయిన్ వదులుకున్న అణ్వాయుధాలను తిరిగి ఇచ్చే ప్రసక్�