‘సారూ.. మాకు రుణమాఫీ ఎప్పుడైతది’ అని మహబూబాబాద్ ఎమ్మెల్యే భూక్యా మురళీనాయక్‌ను ఓ మహిళా రైతు ప్రశ్నించింది. ఈ ఘటన గురువారం మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం రామన్నగూడెంలో చోటుచేసుకుంది.
రుణమాఫీ చేసే వరకు అప్పు కట్టనని ఓ రైతు తెగేసిచెప్పాడు. అతనితోపాటు మరికొందరు కూడా తమ సమస్యలపై ప్రశ్నల వర్షం కురిపించడంతో చేసేదేమీ లేక బ్యాంకు అధికారులు వెనుదిరిగారు.
అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ రైతులకు అనేక హామీలు ఇచ్చింది. కేసీఆర్ ప్రభుత్వం ఎకరాకు ఏటా 10 వేల పెట్టుబడి సాయం ఇస్తే, రైతు భరోసా పేరిట 15 వేలు చెల్లిస్తామని మేనిఫెస్టోలో ప్రకటించింది.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లోని లగచర్ల గ్రామంలో ఫార్మా విలేజ్ భూ సేకరణపై చర్చించేందుకు వెళ్లిన కలెక్టర్, తహశీల్దార్‌పై రైతులు, గ్రామస్థులు దాడి చేయడం దేనిని సూచిస్తున్నది
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు కోరుట్ల నుంచి జగిత్యాల వరకు నేడు చేపడుతున్న పాదయాత్రను విజయవంతం చేయాలని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పిలుపునిచ్చారు.
సంక్షేమ పథకాల్లో కోతలు తప్పవా? ఏమైనా వచ్చే అవకాశాలూ చేజారుతాయా? అసలు ఆస్తులు, ఆదాయం, అప్పుల వివరాలు ఎందుకు సేకరిస్తున్నారు? మునుపు చేపట్టిన ప్రజాపాలన దరఖాస్తులేమయ్యాయి? ఇవన్నీ ఇప్పుడు రాష్ట్ర ప్రజానీకంల
ఆరు గ్యారెంటీల పేరుతో తెలంగాణ ప్రజలను మోసగించింది చాలక మహారాష్ట్రలో కూడా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అబద్ధాల చిట్టా విప్పారని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు.
త్వరలోనే ఆటమ్‌బాంబు పేలబోతున్నదని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మరోసారి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. గురువారం వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండల కేంద్రంలో అమృత్ 2.0 పథకంలో భాగంగా రూ.33 కో�
కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) మరోసారి విమర్శలు గుప్పించారు. కొనుగోలు కేంద్రాలు లేక 20 రోజులగా కల్లాల వద్ద రైతులు బాధపడుతున్నారని, హైడ్రా, మూసీ సుందరీకరణ పేరుతో పేద�
పత్తి, ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని, తేమ పేరుతో పత్తి, తరుగు పేరుతో ధాన్యం కొనుగోళ్లలో మోసాలు, అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు క్రిమినల్ కేసులు పెడతామ�
ఎన్నికలకు ముందు రైతాంగానికి ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని, రూ. 2లక్షల లోపు రుణమాఫీ చేయాలని ఏఐపీకేఎస్(అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం), రైతు సంఘం, సీపీఐ, ఏఐకేఎస్, అనుబంధ తెలంగాణ రైత
‘కేసీఆర్ ముందే చెప్పిండ్రు. పొరపాటున వేరే ప్రభుత్వమొస్తే రైతుబంధుకు రాంరాం చెప్తరు అని. ఆయన అన్నట్టే కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధుకు రాంరాం చెప్పింది’ అని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాం�
వ్యవసాయానికి తీసుకున్న అప్పులు తీరక పోవడంతోపాటు పంట రుణం మాఫీ కాకపోవడంతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకున్నది. కొమురవెల్లి మండలం మర్రిముచ్చాలకు చెందిన రైతు వంగ మహేందర�
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని గమనించినప్పుడు తరచూ ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఆయన పట్ల ఈ పది నెలల కాలంలో గౌరవనీయత ఏర్పడకపోవటమన్నది సరే సరి. కానీ, అంతకన్న ముఖ్యంగా తనకు అసలు గౌరవనీయతే అక్కరలేదన్న విధంగా వ్యవహ�
రుణమాఫీ రైతుల పాలిట శాపంగా మారింది. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం సింగారంలో బ్యాంక్ నోటీసుల పరంపర కొనసాగుతున్నది. వ్యవసాయ రుణాన్ని వడ్డీసహా చెల్లించాలని ఆరు నెలల కిందట చనిపోయిన రైతు బూరం రామచం�