రుద్రంగి మండల కేంద్రంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలను ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు దయ్యాల నారాయణ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు.
రుద్రంగి మండల ఎస్ఐగా బీ శ్రీనివాస్ శుక్రవారం పోలీస్ స్టేషన్ లో బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ విధులు నిర్వహించిన ఇంచార్జ్ ఎస్ఐ మోతిరాం వేములవాడ టౌను బదిలీ కాగా వేములవాడ టౌన్ ప్రొబిషనరీ ఎస్ఐగా విధు�
లయన్స్ క్లబ్ రుద్రంగి 2025-28 సంవత్సరానికి గాను నూతన కార్యవర్గంను మల్టిపుల్ కౌన్సిల్ చైర్పర్సన్ లయన్ హనుమన్ల రాజిరెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు లయన్స్ క్లబ్ సభ్యులు తెలిపారు.
రుద్రంగి మండల కేంద్రంలోని శ్రీ రాజరాజేశ్వర మున్నూరు కాపు సంఘాల ఆధ్వర్యంలో మహిళలు గురువారం బోనాలు తీసుకెళ్ళి పోచమ్మ బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోచమ్మకు నైవేద్యం సమర్పించారు.
రుద్రంగి మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రం-2 పరిధిలో ఐసీడీఎస్ సూపర్వైజర్ మమత అధ్వర్యంలో అంగన్వాడీ ఉపాధ్యాయులు బుధవారం అమ్మమాట-అంగన్వాడీ బాట కార్యక్రమంలో భాగంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
రుద్రంగి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో 2000-01 సంవత్సరంలో చదివిన పదో తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనం స్థానిక జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో శనివారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థు�
పంటల సాగులో ఆది నుంచీ అన్నదాతలకు ఇబ్బందులు పరిపాటిగా మారాయి. నీటి ఎద్దడితో పంటను కాపాడుకున్న కర్షకుల శ్రమకు చివరిలో కోత పడుతోంది. అకాల వర్షాలకు ధాన్యం మొలకెత్తుతోంది.
Food poisoning | రుద్రంగి మండల కేంద్రంలో ఫుడ్ పాయిజన్ తో తల్లి, కుమారుడు మృతి చెందడంతో గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన కాదాసు పుష్పలత (35) ఆమె కుమారుడు న�
రుద్రంగిలో అప్రోచ్ రోడ్లు అధ్వానంగా మారాయి. అసంపూర్తి పనులతో ప్రమాదకరంగా మారాయి. రుద్రంగి మండల కేంద్రంలో కొద్దిరోజుల క్రితం ఆర్అండ్బీ ప్రధాన రహదారి విస్తరణతో పాటు సైడ్ డ్రైనేజీ పనులు పూర్తయ్యాయి.
Rudrangi Trailer | జగపతిబాబు ( Jagapathi Babu), విమలా రామన్, మమతా మోహన్ దాస్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం రుద్రంగి (Rudrangi Trailer ). ఈ చిత్ర ట్రైలర్ను మేకర్స్ నేడు లాంఛ్ చేశారు.
ఒకప్పుడు నక్సల్ పీడిత ప్రాంతంగా, తీవ్రవాదానికి చిరునామాగా ఉన్న రుద్రంగి గ్రామం స్వరాష్ట్రంలో మండల కేంద్రంగా ఏర్పడి అభివృద్ధిలో దూసుకెళ్తున్నదని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. రుద్రంగిలో