రసమయి ఫిలిమ్స్ పతాకంపై కవి, గాయకుడు, శాసనసభ్యుడు రసమయి బాలకిషన్ నిర్మిస్తున్న చిత్రం ‘రుద్రంగి’. అజయ్ సామ్రాట్ దర్శకుడు. సోమవారం ఈ సినిమా ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు.
రుద్రంగి : భూ తగాదాలు, పాత కక్షలతో ఓ వ్యక్తిని ట్రాక్టర్‌తో ఢీకొట్టి హత్య చేశారు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో గురువారం చోటు చేసుకున్నది. పోలీసులు, గ్రామస్తుల వివరాల ప్రకారం.. నేవూర