Home
RTC workers' strike
RTC workers' strike
-
"కర్ణాటకలో ఆర్టీసీ కార్మికుల సమ్మె బాట"
5 months agoకాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఆర్టీసీ ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారింది. తెలంగాణలో ఆర్టీసీ ఉద్యోగులు ఉద్యమ బాటపట్టగా, తాజాగా కాంగ్రెస్ అధికారంలో ఉన్న మరో రాష్ట్రం కర్ణాటకలోనూ ఆర్టీసీ కార్మికులు సమ�"రోడ్డెక్కని బస్సులు.. రోడ్డెక్కిన కార్మికులు"
6 months agoడిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె శుక్రవారం మూడో రోజు కూడా కొనసాగింది. ఉమ్మడి జిల్లాలోని డిపోలు, బస్టాండ్ల వద్ద ఉద్యోగులు, సిబ్బంది ఆందోళన చేపట్టారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కార్"అర్గుల్ వద్ద బస్సు ప్రమాదం"
6 months agoఆర్టీసీ కార్మికుల సమ్మెపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడంతో అనుభవం లేని డ్రైవర్లు బస్సులను నడపడం ప్రజల ప్రాణాలమీదికి వస్తున్నది. ఇందుకు తాజాగా మండలంలోని అర్గుల్ జాతీయ రహదారిపై జరిగిన బస్సు ప్రమాదమే ని"సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ విఫలం"
6 months agoకాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు అవుతున్నా ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో ఘోరంగా విఫలమైందని బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశ�"కదంతాక్కిన కార్మికులు"
6 months agoఆర్టీసీ కార్మికులు కదం తొక్కారు. తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ చేపట్టిన సమ్మె మూడో రోజుకు చేరింది. ఈ క్రమంలో శుక్రవారం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఆందోళనలు నిర్వహిం చారు. గురువారం నర్సంపేటలో కార్మికుడు శ�"బలిదానాలు వద్దు.. సమన్వయంతో ఉండాలి"
6 months agoఆర్టీసీ కార్మికు లు ఓపిక, సమన్వయంతో పోరాటం చేయాలని, బలిదానాలు వద్దని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సూచించారు. ఆర్టీసీ కార్మికులు చేపడుతున్న సమ్మె శుక్రవారం మూడో రోజు కొనసాగగా మాజీ మంత్రి డిపో వ"ఆందోళనలు.. నిరసనలు"
6 months agoఅపరిష్కృతంగా ఉన్న తమ సమస్యల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు మూడో రోజు సమ్మెను తీవ్రతరం చేశారు. రీజియన్ పరిధిలోని ఖమ్మం, మధిర, సత్తుపల్లి, ఇల్"సమ్మెపై పోలీసు జులుం"
6 months agoఆర్టీసీ కార్మికుల సమ్మెను నిర్వీర్యం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తున్నది. పోలీసుల పహారాలో ఓవైపు ప్రైవేట్ ఉద్యోగులతో బస్సులు నడిపిస్తూ సమ్మె ప్రభావం తగ్గించేందుకు ప్రయత్నం చేస�"ఆత్మబలిదానాలు చేసుకోవద్దు"
6 months agoఆర్టీసీ కార్మికులు ఆత్మబలిదానాలు చేసుకోవద్దని, హక్కుల కోసం పోరాడుదామని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పిలుపునిచ్చారు. సంగారెడ్డి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడారు."ప్రభుత్వం మొండివైఖరి వీడాలి"
6 months agoప్రభుత్వ మొండివైఖరి వీడి న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె శుక్రవారం మూడో రోజుకు చేరుకున్నది. మెదక్ జిల్లా నర్సాపూర్‌లో ఆర్టీసీ కార్మికులు చిల్డ్రన్ పార్కు న�"పోలీసుల ఉక్కుపాదం"
6 months agoశంకర్‌గౌడ్ మృతదేహాన్ని ముత్తోజిపేటకు తీసుకొచ్చారన్న విషయం తెలిసిన వెంటనే శుక్రవారం ఉద యం బీఆర్ఎస్ నేతలు, ఉమ్మడి వ రంగల్ జిల్లా డిపోలకు చెందిన ఆర్టీసీ సంఘాల నాయకులు, కార్మికులు, ప్రజాసంఘాల నేతలు నివ�"శంకర్‌గౌడ్‌ది కాంగ్రెస్ ప్రభుత్వ హత్యే : ఎమ్మెల్యే పల్లా"
6 months agoఆర్టీసీ డ్రైవర్ శంకర్‌గౌడ్‌ది ఆత్మహత్య కాదని.. ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని.. దీనికి పూర్తిగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి క్యాబినెట్ బాధ్యత వహించాలని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అ�"ఉమ్మడి జిల్లాలో బంద్ సంపూర్ణం"
6 months agoఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా వరంగల్ రీజియన్ పరిధిలోని అన్ని డిపోల వద్ద శుక్రవారం నిరసనలు, ఆందోళన కొనసాగాయి. శంకర్ గౌడ్ మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ డిపోల వద్ద బైఠాయించి ప్�"ఎంపీ వేం నరేందర్‌రెడ్డితో కార్మిక నేతల భేటీ"
6 months agoరాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డిని ఆర్టీసీ కార్మిక నేతలు గురువారం సచివాలయంలో కలిశారు. తమ సమస్యలు పరిషరించాలని కోరుతూ ఆయనకు వినతిపత్రం ఇచ్చారు."ఈవీ డ్రైవర్లకు ‘శ్రీచక్ర’ హెచ్చరికలు"
6 months agoకరీంనగర్ డిపో -2లో ఈవీ బ స్సులను నడిపిస్తున్న ‘జై మారుతి భారత్' సంస్థలో డ్రైవర్ల ఏజెన్సీ అయిన శ్రీచక్ర తమ డ్రైవర్లకు గురువారం హె చ్చరిక జారీ చేసింది. ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర ఉద్యోగుల చేపట్టిన సతాజా వార్తలు
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
పికిల్‌బాల్ ‘రోడ్ టు నేషనల్స్’ విజేతలకు అభినందనలు
Singareni Simha Garjana | సింగరేణి సింహా గర్జనను విజయవంతం చేయాలి : టీబీజీకేఎస్ పిలుపు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?















