ఆత్మబలిదానాలు చేసుకోవద్దు
ఆర్టీసీ కార్మికులు ఆత్మబలిదానాలు చేసుకోవద్దని, హక్కుల కోసం పోరాడుదామని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పిలుపునిచ్చారు. సంగారెడ్డి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడారు.
- ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పిలుపు
సంగారెడ్డి, ఏప్రిల్ 24: ఆర్టీసీ కార్మికులు ఆత్మబలిదానాలు చేసుకోవద్దని, హక్కుల కోసం పోరాడుదామని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పిలుపునిచ్చారు. సంగారెడ్డి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడారు. కార్మికుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు.
ఆర్టీసీ డ్రైవర్ శంకర్‌గౌడ్ ఆత్మబలిదానం చేసుకోవడం తీవ్రంగా కలిచివేసిందని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. ఆర్టీసీలో ఇలాం టి పరిస్థితి వచ్చి శంకర్‌గౌడ్ ఆత్మ బలిదానానికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమన్నారు. అధికారంలోకి రాగానే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పి రేవంత్ మాట తప్పారని విమర్శించారు. పీఆర్సీ, హామీలు అమలు చేయకుండా రేవంత్‌రెడ్డి కాలయాపన చేస్తున్నాడని మండిపడ్డారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ టీజర్ రావడం లేదా .. అభిమానులకు మైత్రీ నవీన్ కీలక అప్డేట్!
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

