ప్రభుత్వం మొండివైఖరి వీడాలి
ప్రభుత్వ మొండివైఖరి వీడి న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె శుక్రవారం మూడో రోజుకు చేరుకున్నది. మెదక్ జిల్లా నర్సాపూర్‌లో ఆర్టీసీ కార్మికులు చిల్డ్రన్ పార్కు నుంచి ర్యాలీగా వెళ్లి స్థానిక బస్‌డిపో వద్ద ధర్నా చేశారు.
- ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
- తాత్కాలిక డ్రైవర్ కాళ్లు మొక్కిన జేఏసీ చైర్మన్ వెంకట్‌గౌడ్
నర్సాపూర్, ఏప్రిల్ 24: ప్రభుత్వ మొండివైఖరి వీడి న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె శుక్రవారం మూడో రోజుకు చేరుకున్నది. మెదక్ జిల్లా నర్సాపూర్‌లో ఆర్టీసీ కార్మికులు చిల్డ్రన్ పార్కు నుంచి ర్యాలీగా వెళ్లి స్థానిక బస్‌డిపో వద్ద ధర్నా చేశారు. అనంతరం బస్టాండ్ ఎదుట మృతిచెందిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్‌గౌడ్ ఫ్లెక్సీకి పూలమాల వేసి నివాళులర్పించారు.
అంతకుముందు నర్సాపూర్ జేఏసీ చైర్మన్ వెంకట్‌గౌడ్ బస్టాండ్‌లో తాత్కాలిక డ్రైవర్‌కు పూలు ఇచ్చి కాళ్లుమొక్కి విధులకు రావద్దని కోరారు. అనంతరం జేఏసీ చైర్మన్ వెంకట్‌గౌడ్, కన్వీనర్ అశ్వక్ హైమద్ మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్‌గౌడ్, పార్టీ మండల అధ్యక్షుడు నాగేశ్, నాయకుడు రాజేందర్ మద్దతు తెలిపారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ టీజర్ రావడం లేదా .. అభిమానులకు మైత్రీ నవీన్ కీలక అప్డేట్!
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

