శంకర్‌గౌడ్‌ది కాంగ్రెస్ ప్రభుత్వ హత్యే : ఎమ్మెల్యే పల్లా
ఆర్టీసీ డ్రైవర్ శంకర్‌గౌడ్‌ది ఆత్మహత్య కాదని.. ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని.. దీనికి పూర్తిగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి క్యాబినెట్ బాధ్యత వహించాలని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు.
జనగామ, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ) : ఆర్టీసీ డ్రైవర్ శంకర్‌గౌడ్‌ది ఆత్మహత్య కాదని.. ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని.. దీనికి పూర్తిగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి క్యాబినెట్ బాధ్యత వహించాలని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. ఎన్నికల ముందు ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కాలయాపన చేసిన కాంగ్రెస్ నిర్వాకం వల్లే దారుణం జరిగిందని మండిపడ్డారు.
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా జనగామ జిల్లా కేంద్రంలో శుక్రవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా, నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అందాల భామల ఈవెంట్లకు వందల కోట్లు కుమ్మరించిన సర్కార్ కార్మికుల కోసం మాత్రం డబ్బులు లేవా? అని ప్రశ్నించారు. ఈ చేతితో ఇచ్చి మరో చేతితో తీసుకునే డ్రామాలు వద్దని..దమ్ముంటే ఆర్టీసీ కార్మికులకు 44 శాతం పీఆర్సీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ టీజర్ రావడం లేదా .. అభిమానులకు మైత్రీ నవీన్ కీలక అప్డేట్!
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

