టోక్యో: జపాన్‌లో ఇవాళ భారీ భూకంపం(Japan Earthquake) సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 7.1 తీవ్రతతో భూకంపం నమోదు అయ్యింది. దీంతో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. కుమామాటో జిల్లాలో ఈ భూకంపం నమోదు అయ్యింది. సముద్రం వద్ద ఎవరూ ఉండకూడదు అని వెదర్ ఏజెన్సీ తన హెచ్చరికల్లో పేర్కొన్నది.