ఈవీ డ్రైవర్లకు ‘శ్రీచక్ర’ హెచ్చరికలు
కరీంనగర్ డిపో -2లో ఈవీ బ స్సులను నడిపిస్తున్న ‘జై మారుతి భారత్' సంస్థలో డ్రైవర్ల ఏజెన్సీ అయిన శ్రీచక్ర తమ డ్రైవర్లకు గురువారం హె చ్చరిక జారీ చేసింది. ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర ఉద్యోగుల చేపట్టిన సమ్మెకు మద్దతుగా పాల్గొనవద్దని డ్రైవర్లకు మెసేజ్ పంపించింది. మద్దతుగా పాల్గొంటే జీతాలు చెల్లించేది లేదని స్ప ష్టం చేసింది.
కరీంనగర్ తెలంగాణచౌక్, ఏప్రిల్ 23: కరీంనగర్ డిపో -2లో ఈవీ బ స్సులను నడిపిస్తున్న ‘జై మారుతి భారత్’ సంస్థలో డ్రైవర్ల ఏజెన్సీ అయిన శ్రీచక్ర తమ డ్రైవర్లకు గురువారం హె చ్చరిక జారీ చేసింది. ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర ఉద్యోగుల చేపట్టిన సమ్మెకు మద్దతుగా పాల్గొనవద్దని డ్రైవర్లకు మెసేజ్ పంపించింది. మద్దతుగా పాల్గొంటే జీతాలు చెల్లించేది లేదని స్ప ష్టం చేసింది.
ఈవీ బస్సులను సమ్మెలో ఉన్న కార్మికులు అడ్డుకుంటే వీడియో లు తీయాలని సూచించింది. తోటి కా ర్మికులు సమ్మెలో పాల్గొంటే తమకు ఇలాంటి మెసేజ్ పంపండంపై డ్రైవర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రేపు తమకు సమస్య వస్తే అండగా ఉండేవా రు ఎవరని ఆవేదనకు గురవుతున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ టీజర్ రావడం లేదా .. అభిమానులకు మైత్రీ నవీన్ కీలక అప్డేట్!
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

