మహిళ మృతి | ఆర్టీసీ బస్సు రోడ్డు దాటుతున్న ఓ మహిళను డీకొట్టింది. ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటనలో సదరు మహిళ అక్కడికక్కడే మృతిచెందింది.
ప్రజ్ఞాపూర్ | సిద్దిపేట జిల్లాలోని ప్రజ్ఞాపూర్ వద్ద భారీ ప్రమాదం తప్పింది. ప్రజ్ఞాపూర్ సమీపంలో ఆర్టీసీ బస్సు, కంటైనర్ ఢీకొన్నాయి. దీంతో 20 మందికిపైగా గాయపడ్డారు.
TSRTC | తెలంగాణ ఆర్టీసీని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై కూడా ఉంది. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి.. సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సూచించారు. ఆర్టీసీ ఆదాయం పెంచ
Jogulamba Gadwal : డివైడర్‌ను ఢీకొట్టి బోల్తాపడ్డ ఆర్టీసీ బస్సు.. | కర్నూలు నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. అలంపూర్ చౌరస్తా సమీపంలో డివైడర్ ఢీకొట్టడంతో బస్సు బోల్తాపడింది.
సికింద్రాబాద్‌లో రోడ్డు ప్రమాదం.. యువకుడి మృతి | సికింద్రాబాద్‌లో రోడ్డు ప్రమాదంలో యువకుడు మృత్యువాతపడ్డాడు. మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. జనహర్నగర్ పరిధిలోని చెన్నాపూర్‌లో గురువారం ఈ ఘటన చోటు చేస�
ఆర్టీసీ బస్సు| తూప్రాన్ వద్ద పెను ప్రమాదం తప్పింది. ఆదిలాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు తూప్రాన్ వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. దీంతో బస్సు డ్రైవర్ సహా నలుగురు గాయపడ్డారు.
డ్రైవర్‌కు మూర్చ| జిల్లాలోని తూప్రాన్‌లో ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్‌కు మూర్చ రావడంతో బస్సు రోడ్డు మధ్యలో నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
బస్సు దగ్ధం | ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి బస్సు పూర్తిగా దగ్ధమైంది. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ సమీపంలో ఇవాళ మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది.
లాభాలు తెస్తున్న సిటీ మినీ పల్లె వెలుగు బస్సులు ఖమ్మం పట్టణంలో ప్రయోగాత్మకంగా అమలు సంస్థకు రోజుకు లక్ష వరకు ఆదాయం మిగిలిన ప్రాంతాలకూ విస్తరిస్తాం: మంత్రి పువ్వాడ హైదరాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ): ఆర్టీ�
ట్యాంకర్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. | ఆర్మూర్ పట్టణ సమీపంలోని పెర్కిట్ శివారులో తృటిలో పెను ప్రమాదం తప్పింది. 63వ నంబర్ జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు పెట్రోల్ ట్యాంకర్‌ను ఢీకొట్టింది.