RTC Bus | జిల్లా పరిధిలోని చిల్పూర్ మండలం కొండాపూర్ వద్ద ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 10 మంది ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. ఆర్టీసీ హుస్నాబాద్ నుంచి జగద్గిరిగుట్ట వైపు వెళ్తుండగా
Manthani | జిల్లాలోని మంథని సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంథని మండలంలోని ఎక్లాస్పూర్ గాడిదులగండిగుట్ట వద్ద ఆర్టీసీ బస్సు రోడ్డుపక్కన లోయలో పడింది. దీంతో ఒకరు మరణించగా
Crime news | క్‌ను అర్టీసీ బస్సు ఢీ కొట్టడంతో ఓ వక్తి మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన జిల్లాలోని ఆందోల్ మండల పరిధి చింతకుంట గ్రామ శివారులో చోటు చేసుకుంది.
మహిళ మృతి | ఆర్టీసీ బస్సు రోడ్డు దాటుతున్న ఓ మహిళను డీకొట్టింది. ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటనలో సదరు మహిళ అక్కడికక్కడే మృతిచెందింది.
ప్రజ్ఞాపూర్ | సిద్దిపేట జిల్లాలోని ప్రజ్ఞాపూర్ వద్ద భారీ ప్రమాదం తప్పింది. ప్రజ్ఞాపూర్ సమీపంలో ఆర్టీసీ బస్సు, కంటైనర్ ఢీకొన్నాయి. దీంతో 20 మందికిపైగా గాయపడ్డారు.
TSRTC | తెలంగాణ ఆర్టీసీని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై కూడా ఉంది. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి.. సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సూచించారు. ఆర్టీసీ ఆదాయం పెంచ
Jogulamba Gadwal : డివైడర్‌ను ఢీకొట్టి బోల్తాపడ్డ ఆర్టీసీ బస్సు.. | కర్నూలు నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. అలంపూర్ చౌరస్తా సమీపంలో డివైడర్ ఢీకొట్టడంతో బస్సు బోల్తాపడింది.