ట్యాంకర్ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. | ఆర్మూర్ పట్టణ సమీపంలోని పెర్కిట్ శివారులో తృటిలో పెను ప్రమాదం తప్పింది. 63వ నంబర్ జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు పెట్రోల్ ట్యాంకర్ను ఢీకొట్టింది.
ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన ఇసుక లారీ | ఇసుక లారీ అదుపుతప్పి ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో 20 మందికి గాయాలయ్యాయి. వరంగల్ రూరల్ జిల్లా శాయంపేట మండలం మందారిపేట శివారులో శనివారం ఈ దుర్ఘటన జరిగింది.
పల్లె వెలుగు బస్సు పల్టీ | ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తాపడటంతో పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం మానికొండ శివారులో బుధవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది.
జోగులాంబ గద్వాల : ఆర్టీసీ బస్సు గొర్రెల మందపైకి దూసుకెళ్లి 16 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం ధర్మవరం స్టేజీ వద్ద జాతీయ రహదారిపై శనివారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. కర్నూల్ �